01 Thu 21:54 ఎల్లుండి నుంచి టీ20 వరల్డ్ కప్... లైవ్ కవరేజి వివరాలు ఇవిగో! ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా పాకిస్థాన్ మ్యాచ్‌లు జరిగితే కొలంబోకు వేదికల మార్పు భారత్‌లో స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాలు
02 Sun 08:17 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకూ సాధ్యంకాని అరుదైన ఘనత.. నేడు హర్మన్‌ప్రీత్ ఖాతాలోకి! టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్ హర్మన్‌ప్రీత్‌కు ఇది 200వ అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ప్లేయర్ ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడింది 159 మ్యాచ్‌లే 2009లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం
03 Sun 07:57 మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ మా అంతర్గత విషయాల్లో మాట్లాడే అర్హత పాకిస్థాన్‌కు లేదన్న భారత్ పాకిస్థాన్ మొదట తమ దేశంలోని మైనారిటీల హక్కులను చూసుకోవాలని హితవు కాశీలోని ఓ మసీదుకు రైల్వే నోటీసుల నేపథ్యంలో జర్దారీ వ్యాఖ్యలు
04 Sun 07:42 ‘20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకే ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి’.. యోగా వేదికగా మోదీ ఫిట్‌నెస్ మంత్రం! కోల్‌కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదికగా జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించిన మోదీ ఈ ఏడాది ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే ప్రత్యేక థీమ్‌తో వేడుకలు 210 భారతీయ రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 యోగా ప్రదర్శనలు
05 Sun 07:39 సీఎం చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలి.. షర్మిల డిమాండ్ అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వైఎస్ షర్మిల మూడో ఏడాదీ రైతులకు పాక్షికంగానే నిధులు విడుదల చేశారని ఆరోపణ 60 లక్షల మంది అర్హులుంటే 46 లక్షల మందికే సాయం అందిందని వ్యాఖ్య
06 Sun 07:21 ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి.. వెనుక పాకిస్థాన్ ఐఎస్‌ఐ హస్తం! రాంచీలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై జూన్ 16న అర్ధరాత్రి పెట్రోల్ బాంబులతో దాడి ముగ్గురు స్థానిక నిందితులను అరెస్ట్ చేసిన ఝార్ఖండ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్‌తో దుబాయ్ యాప్స్ ద్వారా నిందితుల సంప్రదింపులు దాడి విజయవంతమైతే రూ. 1.5 లక్షలు ఇస్తామని ఒప్పందం అడ్వాన్స్‌గా క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 10,000 బదిలీ
07 Sun 07:20 నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,46,080గా నమోదు వెండి ధరలు కూడా నిలకడగానే స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు
08 Sun 07:13 ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌లో ఏపీ పోలీసులకు జాతీయ అవార్డు 2025 సంవత్సరానికి గాను 'ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్' పురస్కారం డీజీపీ తరఫున అవార్డును అందుకున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎ. రమాదేవి పోలీసు శాఖ సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
09 Sun 06:53 షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్! సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
10 Sun 06:48 పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు జులై 8 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ