01 Thu 11:47 అసభ్యకర పదజాలంతో చంద్రహాస్ పాట.. స్పందించిన చిత్ర నిర్మాత 'గుంజి గుంజి' పాటలో అసభ్య పదాలు ఉండటంతో విమర్శలు చంద్రహాస్ కావాలని చేయలేదన్న నిర్మాత చిన్ని చిత్రంలో అలాంటి పాటలు లేవని స్పష్టం చేసిన దర్శకుడు మహిళలను కించపరిచేలా సినిమా ప్రమోషన్ ఉండటం సరికాదన్న జేడీ చక్రవర్తి
02 Sun 06:34 రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు! రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ
03 Sun 06:22 ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
04 Sun 06:13 నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
05 Sat 23:00 రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ
06 Sat 22:58 మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. పాక్‌ను చిత్తు చేసిన బంగ్లా 23 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించిన బంగ్లా మహిళల జట్టు టోర్నీలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుప్పకూలిన పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్
07 Sat 22:41 చరిత్ర సృష్టించిన జో రూట్... సచిన్ తర్వాత రెండో బ్యాటర్! టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన జో రూట్ ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చారిత్రక రికార్డు అగ్రస్థానంలో 15,921 పరుగులతో సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో టెస్టులో రూట్ ఈ మైలురాయిని అందుకున్నాడు సచిన్ ఆల్-టైమ్ రికార్డుకు చేరువవుతున్న ఇంగ్లండ్ స్టార్
08 Sat 22:31 ప్రకృతి సేద్యమే రైతుకు రక్ష.. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దు: సీఎం చంద్రబాబు ప్రకృతి సేద్యంతోనే రైతులకు, భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు రసాయనాల వాడకంతో పండించిన పంటలకు ప్రపంచ దేశాల తిరస్కరణ పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.3,125 కోట్ల సాయం విడుదల త్వరలో ప్రతీ రైతు ఇంటికీ ప్రజాప్రతినిధులు వస్తారని సీఎం ప్రకటన కడప, కర్నూలులో వ్యర్థాల నుంచి విద్యుత్ ప్లాంట్లకు శంకుస్థాపన
09 Sat 22:13 క్రిమినల్స్‌కు కులం లేదు.. వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా: పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం ఉండవని స్పష్టం చేసిన పవన్ వైసీపీ రౌడీ మూకలు, గుండాల పిచ్చి వేషాలు తమ వద్ద చెల్లవని తీవ్ర హెచ్చరిక శాంతిభద్రతల విషయంలో పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోనని హామీ తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఉపేక్షించవద్దని అధికారులకు సూచన నేరాలకు వ్యతిరేకంగా పౌరులు ఏకమై పోరాడాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
10 Sat 22:02 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు