-
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ముంబైలో హై అలర్ట్!
- జుహులోని నివాసం వద్ద గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు
- తెల్లవారుజామున బైక్‌పై వచ్చి దుండగుల వీరంగం
- దర్శకుడి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- రంగంలోకి క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు
-
ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం
- రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న 'ధురంధర్ 2'
- స్పోయిలర్స్ చెప్పవద్దంటూ ప్రేక్షకులను కోరిన దర్శకుడు ఆదిత్య ధర్
- 'బడే సాహెబ్' పాత్రపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ
- ప్రతి ఒక్కరూ థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందాలని విజ్ఞప్తి
-
కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!
- ఆ 0.07% వ్యతిరేక ఓట్లపై సర్వత్రా ఆసక్తికర చర్చ
- వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ... కానీ ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే
- కిమ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపితమైన వైనం
-
బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
- డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ
- కోహ్లీ రాకపై కేజీఎఫ్ మ్యూజిక్‌తో స్పెషల్ వీడియో విడుదల చేసిన ఆర్సీబీ
- జెర్సీ నంబర్ 18.. మార్చి 18న రాకపై అభిమానుల హర్షం
- ఈ నెల 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్
- గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర
-
హీరోల ఆలోచనా విధానంపై తాప్సీ విమర్శలు
- కథానాయికలకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సిద్ధంగా లేరన్న తాప్సీ
- యువ హీరోలు కూడా ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటున్నారని విమర్శ
- హీరోయిన్ డామినేట్ చేస్తుందనే భయం హీరోల్లో ఉందని వ్యాఖ్య
-
మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్: కేటీఆర్
- ప్రాజెక్టులో పారదర్శకత లేదంటూ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్
- కేటీఆర్ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం.. తొలిదశకు రూ.7,000 కోట్ల అంచనా అని వెల్లడి
- డీపీఆర్ లేకుండా వేల ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
-
క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కారణమిదే!
- 'ఉస్తాద్ భగత్ సింగ్' వేడుకలో తన కులాన్ని ప్రస్తావించిన నటుడు పార్తిబన్
- సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన తమిళ నటుడు
- పొరపాటున నోరు జారానంటూ ఎక్స్ వేదికగా క్షమాపణలు
- కుల వ్యవస్థకు తాను వ్యతిరేకినని, ఎన్నో సినిమాల్లో దానిని ఖండించానని వెల్లడి
- భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం కాదని హామీ
-
ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
- యుద్ధం కారణంగా ఆసుపత్రుల్లో మందుల కొరత
- మందులతో పాటు అత్యవసర వైద్య సామాగ్రి పంపిన కేంద్రం
- భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఇరాన్ ప్రకటన
-
ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్ లో ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!
- మంటలు అంటుకుని పేలిన గ్యాస్ సిలిండర్లు
- ఎలక్ట్రానిక్ లాక్స్ మొరాయించడంతో లోపలే చిక్కుకుపోయిన బాధితులు
- ఈవీ ఛార్జింగ్‌పై కొత్త నిబంధనలు తెస్తామన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం
-
జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!
- లండన్‌లో జాగింగ్ చేస్తూ కనిపించిన ఫిన్‌లాండ్, కెనడా అధినేతలు
- భారతీయ సినిమా 'ధురంధర్' గురించి వారి మధ్య ఆసక్తికర చర్చ
- సినిమా చూశానని చెప్పాకే ఇండియాలో ఫాలోయింగ్ పెరిగిందన్న స్టబ్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో