• గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య విషాదాంతం
    Sun 08:11

    గంజాయి ముఠా దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య విషాదాంతం

    • నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య
    • హైదరాబాద్‌లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన వైనం
    • సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాదఛాయలు
  • ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
    Wed 21:04

    ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

    • పశ్చిమాసియా నుంచి సురక్షితంగా లక్షలాది మంది భారతీయులు
    • వెల్లడించిన విదేశాంగ శాఖ
    • యూఏఐ నుంచి భారత్‌కు 70 విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వెల్లడి
  • నంబర్ 7 కాదు, ఇకపై 8.. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
    Wed 21:00

    నంబర్ 7 కాదు, ఇకపై 8.. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!

    • జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారుతున్నానంటూ ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్
    • సోషల్ మీడియాలో అభిమానుల మధ్య తీవ్ర చర్చ.. అయోమయం
    • ఇది కేవలం వాణిజ్య ప్రకటన కోసమేనని పలువురి అభిప్రాయం
    • ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఏబీ డివిలియర్స్ కీలక సూచనలు
    • సీఎస్‌కే కోసం కనీసం 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని వ్యాఖ్య
  • సౌదీ, ఖతార్, యూఏఈలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కొన్నిగంటల్లో దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
    Wed 20:49

    సౌదీ, ఖతార్, యూఏఈలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కొన్నిగంటల్లో దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక

    • ఇరాన్‌లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ ఫార్స్ మౌలిక సదుపాయాలపై దాడి
    • దీనికి ఇజ్రాయెల్, అమెరికా కారణమని ఇరాన్ ఆరోపణ
    • ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
    • పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ
  • జోరువానలో పేద ముస్లిం ఇంటికి మంత్రి లోకేశ్‌... అక్కడే ఇఫ్తార్ విందు
    Wed 20:39

    జోరువానలో పేద ముస్లిం ఇంటికి మంత్రి లోకేశ్‌... అక్కడే ఇఫ్తార్ విందు

    • తాడేపల్లిలో పేద ముస్లిం కుటుంబంతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
    • జోరువానను సైతం లెక్కచేయకుండా షేక్ అమీర్ ఇంటిని సందర్శించిన మంత్రి
    • కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా
    • మంగళగిరిలో త్వరలో మరో 2000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడి
    • ప్రజలకు మేలు చేసేందుకే దేవుడు అవకాశం ఇచ్చారని వ్యాఖ్య
  • యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. భర్త అరెస్టు
    Wed 20:38

    యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. భర్త అరెస్టు

    • అదనపు కట్నం కోసం భర్త వేధింపులు
    • నిన్న భార్యను హత్య చేసి పరారైన భర్త
    • నాలుగు నెలల గర్భవతిగా ఉన్న వైష్ణవిని హత్య చేసిన భర్త
  • దివ్యాంగుల ఆత్మగౌరవమే లక్ష్యం.. ఏపీలో 'దివ్యాంగశక్తి' పథకం ప్రారంభం
    Wed 20:14

    దివ్యాంగుల ఆత్మగౌరవమే లక్ష్యం.. ఏపీలో 'దివ్యాంగశక్తి' పథకం ప్రారంభం

    • దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం
    • ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఇకపై ఉచిత ప్రయాణ సౌకర్యం
    • లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
    • రూ.6000 పింఛన్, ఉచిత ప్రయాణంపై దివ్యాంగుల హర్షం
    • అనర్హులు లబ్ధి పొందుతున్నారని, వెరిఫికేషన్ చేయాలని సీఎంకు వినతి
  • విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలపై అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన
    Wed 20:05

    విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలపై అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

    • పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
    • జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నిమాయకాలు పూర్తయినట్లు వెల్లడి
    • జోన్ ప్రధాన కార్యాలయం భవనం పునాది పనులు పూర్తయ్యాయన్న కేంద్రమంత్రి
  • రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మ.. స్పోర్ట్స్ సీన్స్ చూసి ఫిదా
    Wed 20:01

    రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్‌లో క్రికెటర్ తిలక్ వర్మ.. స్పోర్ట్స్ సీన్స్ చూసి ఫిదా

    • 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన క్రికెటర్ తిలక్ వర్మ
    • సినిమాలోని క్రీడా నేపథ్య సన్నివేశాలు చూసి అద్భుతంగా ఉన్నాయని ప్రశంస
    • తిలక్ వర్మకు తన ఆటోగ్రాఫ్‌తో 'పెద్ది' బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన రామ్ చరణ్
    • ఏప్రిల్ 30న విడుదల కానున్న సినిమా
  • ‘ధురంధర్ 2’ తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు
    Wed 19:47

    ‘ధురంధర్ 2’ తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు

    • ‘ధురంధర్ 2’ తెలుగు పెయిడ్ ప్రీమియర్లు రద్దు
    • సాంకేతిక కారణాలతో కంటెంట్ డెలివరీలో ఆలస్యం
    • టికెట్లు బుక్ చేసుకున్నవారికి రిఫండ్ చేస్తున్న థియేటర్లు
    • రేప‌టి నుంచి యథాతథంగా రెగ్యులర్ షోలు
    • గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ ‘ధురంధర్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం