01 Sat 18:06 రేపు కేసీఆర్ సిట్ విచారణ... రాష్ట్రవ్యాప్త నిరసనలకు కేటీఆర్ పిలుపు శాంతియుతంగా నిరసన చేపట్టాలన్న కేటీఆర్ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొనాలని పిలుపు పోలీసులతో ఘర్షణలకు దిగవద్దని సూచన
02 Thu 10:34 గిల్-కిషన్ విధ్వంసం.. ప్రపంచకప్ దిశగా భారత్‌కు దొరికిన కొత్త ఫార్ములా! వన్డేల్లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్‌పై భారత్ దృష్టి మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం గిల్, కిషన్ మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం భాగస్వామ్యం భారత వన్డే చరిత్రలో ప్రత్యేక స్థానం 2027 ప్రపంచకప్‌కు కొత్త బ్యాటింగ్ ఫార్ములాపై సంకేతాలు
03 Thu 10:31 పెళ్లయిన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి వేధించిన భర్త! వివాహమైన 48 రోజులకే 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్య కట్న వేధింపులకు పాల్పడినట్టు డాక్టర్ భర్త, అత్తమామలపై ఆరోపణలు భార్య కదలికలను గమనించడానికి ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చిన భర్త పొరుగువారితో మాట్లాడిందని మరణానికి రెండు రోజుల ముందు దారుణంగా కొట్టిన వైనం భర్త నితిన్ అరెస్ట్.. పరారీలో మిగిలిన నిందితులు
04 Thu 10:28 మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం 127 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించిన సఫారీలు పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆల్ రౌండ్ ప్రదర్శన (55*, 3 వికెట్లు) వృథా దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన అన్నెరీ డెర్క్‌సెన్ (52) టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న దక్షిణాఫ్రికా
05 Thu 10:24 గల్ఫ్‌లో తగ్గిన ఉద్రిక్తతలు.. చమురు ధరలు దిగిరావడం ఖాయమన్న ట్రంప్ కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడి ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయని వ్యాఖ్య తగ్గనున్న ధరలతో వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రయోజనం భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం అత్యంత కీలకం
06 Thu 10:10 జలుబు, దగ్గు లేకున్నా తరచూ జ్వరం వస్తోందా? పిల్లల్లో ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు యూటీఐ వల్ల జ్వరం రావచ్చు చిన్నపిల్లల్లో జ్వరం ఒక్కటే ప్రధాన లక్షణంగా కనిపించే అవకాశం ఆహారం తినకపోవడం, వాంతులు, నీరసం వంటి సంకేతాలు ఉండొచ్చు పదేపదే జ్వరం వస్తే మూత్ర పరీక్షలు అవసరం కొంతమంది పిల్లల్లో యూటీఐ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం
07 Thu 10:07 సినిమాను తలపించిన రిడెంప్షన్ సీన్.. సూరత్ మహిళ వింత దొంగతనం.. పోలీసుల షాక్! జూన్ 12న ఒక ఇంటి ప్రాంగణం నుంచి సైకిల్‌ను దొంగిలించిన మహిళ మరుసటి రోజే అదే స్థానానికి సైకిల్‌ను తీసుకొచ్చి భద్రంగా ఉంచిన వైనం కెమెరా వైపు చూసి నమస్కరిస్తూ క్షమాపణలు కోరిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు మహిళ నిజాయతీకి, పశ్చాత్తాపానికి సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు
08 Thu 10:04 ప్రమోటర్‌ది తప్పులేదు, మాజీ మంత్రే కారణం.. కోల్‌కతా వివాదంపై పోలీసులకు మెస్సీ ఆఫీస్ లేఖ ఈవెంట్ రగడకు ప్రమోటర్ సతద్రు దత్తా కారణం కాదని స్పష్టీకరణ మాజీ మంత్రి ఆరూప్ బిశ్వాస్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఆరోపణ భద్రతా వైఫల్యం వల్లే మెస్సీ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చిందని వెల్లడి ఈ ఘటనలో నిర్వాహకుడు దత్తా నెల రోజులకు పైగా జైలులో ఉన్న వైనం
09 Thu 09:47 యుద్ధంలో పొరపాట్లు జరుగుతాయి.. ఇరాన్ స్కూల్ దాడిపై ట్రంప్ ఫిబ్రవరిలో జరిగిన దాడిలో 170 మందికి పైగా మృతి 100 రోజులు దాటినా కొనసాగుతున్న పెంటగాన్ దర్యాప్తు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయలేదన్న ట్రంప్
10 Thu 09:45 భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు 413 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్‌ప్రీత్ రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా