• మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్... 500 మంది డ్యాన్సర్లకు ఉచిత ఆరోగ్య బీమా
    Sat 13:22

    మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్... 500 మంది డ్యాన్సర్లకు ఉచిత ఆరోగ్య బీమా

    • టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు రామ్ చరణ్ అండ
    • సుమారు 500 మంది డ్యాన్సర్లు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా
    • పుట్టినరోజున ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చిన మెగా పవర్ స్టార్
    • ఈ పథకం కోసం దాదాపు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నట్లు సమాచారం
    • చరణ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న సినీ కార్మిక సంఘాలు
  • తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి
    Tue 17:57

    తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి

    • బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానకరమన్న భూమన
    • అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
    • రూ. 300 టికెట్లను ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని ఆరోపణ
    • టీటీడీ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్
  • నా స్థానంలో అతడిని తీసుకున్నప్పుడే నా టైమ్ ముగిసిందని అర్థమైంది: అశ్విన్
    Tue 17:54

    నా స్థానంలో అతడిని తీసుకున్నప్పుడే నా టైమ్ ముగిసిందని అర్థమైంది: అశ్విన్

    • తన స్థానంలో సుందర్‌ను ఆడించడంతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన అశ్విన్
    • సీనియర్లను గంభీర్ బలవంతంగా పంపించాడన్న ఆరోపణలకు ఖండన
    • వ్యక్తుల కంటే జట్టుకే గంభీర్ ప్రాధాన్యత ఇస్తాడని ప్రశంసలు
    • విరాట్, రోహిత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న స్పిన్ లెజెండ్
    • ప్రస్తుత భారత జట్టులో బ్యాటింగ్ కన్నా బౌలింగే అసలు సమస్య అని వ్యాఖ్య
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు
    Tue 17:43

    మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ ఏర్పాటు

    • రెండు రోజుల క్రితం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌పై ఈగల్ పోలీసుల దాడి
    • 11 మందిని పరీక్షించగా ఆరుగురికి పాజిటివ్
    • పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
    • ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
    • ఈ కేసు దర్యాప్తు కోసం సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు
  • జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్
    Tue 17:40

    జగన్ చేయగలిగింది బాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ జరుగుతోంది: జగన్

    • ఒంగోలు నియోజకవర్గ కేడర్‌తో జగన్ భేటీ 
    • గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని ఉద్ఘాటన
    • వైసీపీ పాలనకు, బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
    • అమరావతి పనుల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపణ
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన
  • బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు
    Tue 17:27

    బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయి: డీజీపీకి రాంచందర్ రావు ఫిర్యాదు

    • పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందన్న రాంచందర్ రావు
    • బీజేపీ కార్యకర్తలపై పోలీసులే దాడులకు పాల్పడుతున్నారని మండిపాటు
    • ఈ దాడులపై రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్
    • తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని వెల్లడి
  • రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల
    Tue 17:24

    రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల

    • జూన్ నెల దర్శన కోటాపై టీటీడీ కీలక ప్రకటన
    • మార్చి 18న ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్
    • మార్చి 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
    • వివిధ తేదీల్లో అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధుల దర్శన టోకెన్లు
    • తిరుమల, తిరుపతి గదుల కోటాను మార్చి 24న రిలీజ్ చేయనున్న టీటీడీ
  • నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం
    Tue 17:23

    నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం

    • విల్లుపురంలో మహిళల భద్రత కోసం నిరసన కార్యక్రమం
    • సీఎం స్టాలిన్ కలలు నెరవేర్చుతానని చెబుతున్నారని అన్నాడీఎంకే ఎంపీ విమర్శ
    • నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా అని ప్రశ్న
    • ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎవరైనా అంటే చేస్తారా ఆ కలను తీరుస్తారా అని నిలదీత
    • నయనతారను లాగడంపై అన్నాడీఎంకే ఎంపీపై విమర్శలు
  • మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క
    Tue 17:18

    మహిళలపై కేటీఆర్‌కు చిన్నచూపు: మంత్రి సీతక్క

    • మహిళలను ఎదగనివ్వాలనే ఆలోచన కేటీఆర్‌కు లేదన్న సీతక్క
    • అభయ హస్తం నిధులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపణ
    • కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
  • ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు
    Tue 17:03

    ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు

    • రాష్ట్రంలో ఎల్పీజీ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రస్తుతం 14 వేల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడి
    • సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలని అధికారులకు ఆదేశం
    • ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా
    • కేజీ బేసిన్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా అందించేందుకు ప్రణాళికలు