Thu 09:15 అమ్మమ్మకు పంపిన ఆ ‘గుడ్ మార్నింగ్’ సందేశమే ఆఖరిది.. విమాన ప్రమాదంలో యువ పైలట్ విషాదాంతం! బారామతి ప్రమాదంలో పైలట్ శాంభవి మృతి విమానం కూలడానికి కొన్ని గంటల ముందే అమ్మమ్మకు మెసేజ్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ న్యూజిలాండ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న శాంభవి లండన్, రష్యా వంటి దేశాలకు విమానాలు నడిపిన ప్రతిభావంతురాలు Read full story
Fri 13:31 2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది టెస్లా బోర్డు ఆమోదిస్తే 26 బిలియన్ డాలర్లు Read full story
Fri 13:19 ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు! ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ నిబంధనలు అతిక్రమించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు Read full story
Fri 13:09 దేశంలో కొత్త శకం.. ఇక టోల్ ప్లాజాలో ఆగక్కర్లేదు! దేశంలో తొలి బారియర్-ఫ్రీ టోల్ ప్లాజా ప్రారంభం సూరత్ సమీపంలో ఆగకుండానే టోల్ చెల్లించే విధానం ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ రీడింగ్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం ప్రణాళిక ట్రాఫిక్ రద్దీకి చెక్, భారీగా ఇంధనం ఆదా అయ్యే అవకాశం Read full story
Fri 12:47 కవిత వల్లే కేసీఆర్ మళ్లీ మేల్కొంటున్నారు: మహేశ్ గౌడ్ చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటన్న మహేశ్ హైడ్రా నిబంధనలను కేసీఆర్ చదువుకోవాలని హితవు రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ బయటకు వస్తున్నారని ఎద్దేవా త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని వెల్లడి మంత్రివర్గ విస్తరణపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్న పీసీసీ చీఫ్ Read full story
Fri 12:45 ఉద్యోగం రాదన్న ఆవేదనతో.. అమెరికాలో తెలుగు యువకుడి ఆత్మహత్య షికాగోలో ఎంఎస్ పూర్తి చేసిన కర్నూలుకు చెందిన చందు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ దక్కని ఫలితం ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతో ఆత్మహత్య Read full story
Fri 12:44 విద్యాశాఖలో లోకేశ్ మార్క్.. ఫొటోల్లేకుండానే విద్యార్థుల ఫలితాల ప్రకటన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలతో వినూత్న ప్రచారానికి శ్రీకారం సీఎం, మంత్రి ఫొటోలు లేకుండా విద్యార్థుల ఫొటోలతోనే పేపర్ ప్రకటనలు రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్ ప్రభుత్వ పథకాలకు డొక్కా సీతమ్మ, సర్వేపల్లి వంటి మహనీయుల పేర్లు స్కూల్ వస్తువులపై నేతల ఫొటోలు, పార్టీ రంగులు ఉండవన్న మంత్రి Read full story
Fri 12:42 అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా Read full story
Fri 12:40 వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరిగిన ఇంధన ధరలపై తిరుపతిలో వైసీపీ నిరసన ఎడ్లబండిపై ఆటో, జనాలను ఎక్కించి నిరసన కార్యక్రమం భారాన్ని మోయలేక ఇబ్బంది పడ్డ ఎద్దు ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలన్న రష్మి Read full story
Fri 12:16 అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం Read full story