Wed 10:59 డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి.. సీఎం ఫడ్నవీస్‌కు ప్రధాని మోదీ, అమిత్ షా ఫోన్ ప్రమాదంలో అజిత్ పవార్ సహా ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరణ ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి కూలిపోయిన విమానం సీఎం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన దుర్ఘటన Read full story
Wed 08:27 చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన! విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన సీఎం చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్‌పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆసక్తి ఫోన్ ఫీచర్ల గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి చంద్రబాబు దేశం గర్వించే విజనరీ లీడర్ అని కొనియాడిన వైష్ణవ్ విశాఖ త్వరలో ఐటీపట్నం అవుతుందని ధీమా వ్యక్తం చేసిన కేంద్రమంత్రి Read full story
Wed 08:23 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ రికార్డులను అధిగమించిన యువ కెరటం పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులతో రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్న వైభవ్ Read full story
Wed 08:10 చారిత్రక చిత్రాలకు బదులు ట్రంప్ ఫొటో.. యూఎస్ పాస్‌పోర్టుల్లో కీలక మార్పు అమెరికా పాస్‌పోర్టులపై కనిపించనున్న ట్రంప్ ఫొటో, బంగారు సంతకం స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అధికారంలో ఉన్న నేత ఫొటో పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన ఘటన ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలపై ట్రంప్ తనదైన ముద్ర వేసిన వైనం వాషింగ్టన్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ పాస్‌పోర్టుల జారీ Read full story
Wed 08:04 ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు వంద రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న మంత్రి గొట్టిపాటి ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశం Read full story
Wed 07:58 మమత కోటలో బీజేపీ పాగా వేస్తుందా?.. ఉత్కంఠగా రెండో విడత పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో రెండో, చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం తృణమూల్ కంచుకోట అయిన దక్షిణ బెంగాల్‌లోని 142 స్థానాలకు ఎన్నికలు భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ Read full story
Wed 07:39 ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు సీఎం రేవంత్, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం మెట్రో ఫేజ్-1లో పీపీపీ విధానానికి ముగింపు Read full story
Wed 07:36 అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్! పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్ బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ Read full story
Wed 07:19 రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి Read full story
Wed 07:16 విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం రాయ్‌పూర్-విశాఖ హైవే ప్రాజెక్టు అవినీతిపై ఈడీ దర్యాప్తు ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల సోదాలు, రూ.67 లక్షల నగదు స్వాధీనం 37 కిలోల వెండి కడ్డీలు, కీలక పత్రాలు సీజ్ చేసిన అధికారులు భూ రికార్డులు మార్చి అక్రమ పరిహారం పొందినట్లు ఆరోపణలు ప్రభుత్వ అధికారి నిర్భయ్ సాహు సహా పలువురిపై కేసు నమోదు Read full story