-
కాలిఫోర్నియాలో కదులుతున్న కారులో నుంచి రోడ్డుపై పడిన చిన్నారి... తల్లి అరెస్టు
- జనవరి 20 పులెర్టన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
- కారులో వెళుతుండగా కిందపడిన 19 నెలల బాలుడు
- వెనుక మరో కారులో వస్తున్న వ్యక్తి అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
-
పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
- అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
- జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
- లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
- రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
- వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య
-
ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్న కేటీఆర్
- వాటికి చట్టబద్ధత కల్పించి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్
- కాంగ్రెస్ సర్కారు రైతులను, ప్రజలను మోసం చేసిందని విమర్శలు
- "రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి" అనే నినాదంతో పోరాడతామని వెల్లడి
-
సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్లాస్
- అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచన
- అసెంబ్లీకి అన్ని విధాలుగా సిద్ధమై రావాలన్న సీఎం
- ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలని మంత్రులకు సూచన
-
సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు... కేసీఆర్ అభినందనలు
- తెలంగాణ కవి సిధారెడ్డికి జాతీయ పురస్కారం
- 'అనిమేష' అనే దీర్ఘ కవితా సంపుటికి దక్కిన గౌరవం
- కరోనా సమయంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులను చూపించారని కేసీఆర్ ప్రశంస
-
రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ కావాలా... దీనిపై ఓ లుక్కేయండి!
- రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ C83 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
- ఈ సెగ్మెంట్‌లో అరుదైన 7000mAh టైటాన్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
- 144Hz స్మూత్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రాక
- మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, IP64 రేటింగ్‌తో మన్నికైన డిజైన్
- రూ.13,499 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్, ఇతర స్టోర్లలో అందుబాటులో
-
ఎప్ స్టీన్ ఫైల్స్‌తో లింక్.. రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
- ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో దావా
- ఎప్ స్టీన్ ఫైల్స్‌తో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని ఆవేదన
- సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించాలని కోర్టుకు విజ్ఞప్తి
-
మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్
- మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండ్రోజుల తర్వాత ఇరాన్‌పై దాడి
- ఈ దాడులకు భారత్ మద్దతిస్తున్నట్టుగా విపక్షాల విమర్శలు
- మోదీ పర్యటనకు ముందు నుంచే పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయన్న రువెన్
-
మమ్మల్ని ఆపేదెవరు?... ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం
- 2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ తప్పుకోనుందన్న వార్తలపై ఏఎఫ్‌సీ స్పందన
- ఇప్పటివరకు తమకు అధికారిక సమాచారం లేదని వెల్లడి
- అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ క్రీడా మంత్రి వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
- వరల్డ్ కప్ నుంచి తమను ఎవరూ తప్పించలేరన్న ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు
- వరల్డ్ కప్ నిర్వహించేది ఫిఫా తప్ప ఏ దేశమూ కాదన్న ఇరాన్
-
హార్ముజ్‌ను రక్షించడానికి వస్తాం కానీ: డొనాల్డ్ ట్రంప్‌కు చైనా షరతు
- హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు కలిసి రావాలన్న ట్రంప్
- పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని చైనా షరతు
- ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అమెరికాకు సూచన