ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వారు ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్ పుట్ వస్తుంది: అనిల్ రావిపూడి
    Tue 06:25

    వారు ఇచ్చే స్వేచ్ఛ వల్లే అద్భుతమైన అవుట్ పుట్ వస్తుంది: అనిల్ రావిపూడి

    • తన సినిమాలకు సుమారు 80 శాతం వరకు కుటుంబ ప్రేక్షకులే వస్తారన్న అనిల్ రావిపూడి
    • ఎఫ్ - 2. ఎఫ్ - 3 వంటి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండటమే వాటి భారీ విజయానికి కారణమని వెల్లడి
    • తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా కనిపించినప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అంతర్లీన సందేశం తప్పనిసరిగా ఉంటాయన్న అనిల్ రావిపూడి
    Read full story
  • భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నవశకం.. విజయవంతంగా నింగిలోకి 'మిషన్ దృష్టి'
    Sun 20:40

    భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో నవశకం.. విజయవంతంగా నింగిలోకి 'మిషన్ దృష్టి'

    • బెంగళూరు స్టార్టప్ గెలాక్సీఐ స్పేస్ 'మిషన్ దృష్టి' శాటిలైట్ విజయవంతం
    • స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగం
    • దేశంలోనే ప్రైవేటుగా నిర్మించిన అతిపెద్ద శాటిలైట్‌గా రికార్డు
    • ఇది భారత యువత ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచికి నిదర్శనమన్న ప్రధాని మోదీ
    • ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ టెక్నాలజీ కలిగిన శాటిలైట్‌గా గుర్తింపు
    Read full story
  • పాత ముచ్చట్లు: ముద్దు సీన్ విషయంలో శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు!
    Sun 20:34

    పాత ముచ్చట్లు: ముద్దు సీన్ విషయంలో శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు!

    • ‘గురు’ సినిమాలో ముద్దు సీన్‌కు నిరాకరించిన శ్రీదేవి
    • ఆమెకు తెలియకుండా డూప్‌తో సీన్ చిత్రీకరించిన దర్శకుడు
    • దర్శకుడిపై శ్రీదేవి తల్లి తీవ్ర ఆగ్రహం, చట్టపరమైన చర్యలు
    • ఆ ఘటన తన కెరీర్‌లో ఒక పీడకల అని పేర్కొన్న శ్రీదేవి
    Read full story
  • ఇవాళ నీట్ పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా?
    Sun 20:26

    ఇవాళ నీట్ పేపర్ ఈజీగా వచ్చిందా, టఫ్ గా వచ్చిందా?

    • దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పరీక్ష
    • ప్రశ్నపత్రం సులభం నుంచి మధ్యస్థంగా ఉందని విద్యార్థుల అభిప్రాయం
    • ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం చాలా తేలికగా ఉందని వెల్లడి
    • పోటీ తీవ్రంగా ఉన్నందున కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం
    Read full story
  • స్మార్ట్‌గా ఆలోచించాలా? సుందర్ పిచాయ్ సూచించిన ఈ 6 పుస్తకాలు చదవండి!
    Sun 20:17

    స్మార్ట్‌గా ఆలోచించాలా? సుందర్ పిచాయ్ సూచించిన ఈ 6 పుస్తకాలు చదవండి!

    • స్మార్ట్ థింకింగ్ కోసం 6 పుస్తకాలను సూచించిన సుందర్ పిచాయ్
    • సైన్స్, వ్యాపారం, నాయకత్వం వంటి విభిన్న అంశాలపై ఈ పుస్తకాలు
    • జాన్ నాష్ జీవిత కథ 'ఏ బ్యూటిఫుల్ మైండ్' కూడా జాబితాలో
    • రైట్ సోదరుల ఆవిష్కరణలు, ట్రెవర్ నోవా అనుభవాలకు చోటు
    • నాయకత్వ లక్షణాలపై 'ట్రిలియన్ డాలర్ కోచ్' పుస్తకాన్ని సిఫార్సు
    Read full story
  • పినరయి విజయన్ సోషల్ మీడియా ఖాతాలో మార్పులు.. ఓటమికి సంకేతమా?
    Sun 19:58

    పినరయి విజయన్ సోషల్ మీడియా ఖాతాలో మార్పులు.. ఓటమికి సంకేతమా?

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు మార్పులు
    • సోషల్ మీడియా ఖాతాలో సీఎం హోదాను తొలగించిన పినరయి విజయన్
    • పొలిట్‌బ్యూరో సభ్యుడిగా తన హోదాను మార్చుకున్న కేరళ సీఎం
    • విజయన్ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు, ఊహాగానాలు
    • ఫలితాలను ముందే ఊహించారంటూ నెటిజన్ల కామెంట్లు
    Read full story
  • జోరు మీదున్న గుజరాత్... పంజాబ్ పై టాస్ గెలిచిన గిల్
    Sun 19:38

    జోరు మీదున్న గుజరాత్... పంజాబ్ పై టాస్ గెలిచిన గిల్

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
    • తొలుత బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • వరుస విజయాల జోరును కొనసాగించాలని గుజరాత్ పట్టుదల
    • తొలి ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవాలని చూస్తున్న పంజాబ్
    • గుజరాత్ జట్టులోకి నిశాంత్ సింధు అరంగేట్రం
    Read full story
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు
    Sun 19:24

    తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు

    • వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం
    • శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం
    • హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం
    Read full story
  • సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఇలా ఓడిపోయింది!
    Sun 19:15

    సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఇలా ఓడిపోయింది!

    • ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్.. హైదరాబాద్ ఓటమి
    • ఉప్పల్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా
    • ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా
    • అంగ్‌క్రిష్ రఘువంశీ కీలక హాఫ్ సెంచరీతో రాణింపు
    • మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి
    Read full story
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
    Sun 18:52

    ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం

    • లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి
    • టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన
    • కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు
    • ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV