01 Mon 12:27 అయ్యప్ప మాలలో రవితేజ.. ఆకట్టుకుంటున్న ‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’గా టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ విడుదల అయ్యప్ప మాలలో తండ్రీకూతుళ్ల బంధాన్ని చూపిస్తున్న పోస్టర్ రవితేజ కెరీర్‌లో భిన్నమైన ఎమోషనల్ డ్రామాగా రూపకల్పన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం
02 Thu 13:28 వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్-1 స్థానం వార్షిక అప్‌డేట్ తర్వాత భారత్‌కు 118 పాయింట్లు రెండో స్థానంలో న్యూజిలాండ్ ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్
03 Thu 13:26 కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.. ‘టీఆర్ఎస్’పై ముప్పేట దాడి కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు పేరు చిక్కులు ‘టీఆర్ఎస్’ పేరు తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా అదే పేరు కోసం దరఖాస్తు కవిత పార్టీ పేరుపై ఈసీకి వందలాది ప్రజా అభ్యంతరాలు వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్న కవిత ప్రతినిధులు
04 Thu 13:21 టాటా గ్రూప్ మరో సంచలనం.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ యూఎస్ ఏఐ సంస్థ ఆంథ్రాపిక్‌తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడల్‌పై ప్రత్యేక శిక్షణ క్లాడ్ ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు ఎంటర్‌ప్రైజ్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్
05 Thu 13:07 మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఓకే.. ఫలితాలపై స్టేకు నిరాకరణ మీనాక్షి పిటిషన్‌పై శుక్రవారం విచారణ ఎన్నికల ఫలితాలపై స్టేకు కోర్టు నిరాకరణ తెలంగాణ కేసు వివరాలపై వివాదం నామినేషన్ తిరస్కరణను సవాల్ చేసిన కాంగ్రెస్ నేత
06 Thu 13:05 రూ.7 కోట్ల బడ్జెట్.. రూ.2 వేల కోట్ల వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'అబ్సెషన్' 200 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన మైక్రో-బడ్జెట్ హారర్ ఫిల్మ్ ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు భారత్‌లో 12 రోజుల్లోనే రూ.50 కోట్లు దాటిన వసూళ్లు
07 Thu 12:58 నా అసలు పేరు ఇది కాదు: పవన్ కల్యాణ్ తన అసలు పేరు శ్రీ కల్యాణ్ కుమార్ అని తెలిపిన పవన్ కల్యాణ్ స్కూల్ రికార్డుల్లో శ్రీ అనే పదాన్ని తొలగించి కె.కల్యాణ్ కుమార్ అని పెట్టారని వెల్లడి పవన్ అనే పేరును తన మార్షల్ ఆర్ట్స్ గురువు పెట్టారన్న పవర్ స్టార్
08 Thu 12:55 అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం మరో 21 మందిని రక్షించిన సిబ్బంది ఒమన్ తీరంలో జరిగిన ఘటన అమెరికాకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
09 Thu 12:36 టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్ వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం
10 Thu 12:33 తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్ నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ