ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎస్ఏ20: మూడోసారి సింహాసనంపై సన్‌రైజర్స్.. మళ్లీ ఛాంపియన్స్‌గా ఆరెంజ్ ఆర్మీ!
    Mon 07:12

    ఎస్ఏ20: మూడోసారి సింహాసనంపై సన్‌రైజర్స్.. మళ్లీ ఛాంపియన్స్‌గా ఆరెంజ్ ఆర్మీ!

    • నాలుగేళ్లలో మూడుసార్లు టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 
    • ప్రిటోరియా క్యాపిటల్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ శతకం బాదినా జట్టుకు తప్పని ఓటమి
    • 48 పరుగులకే 4 వికెట్లు పడి ఓటమి అంచుల్లోకి సన్‌రైజర్స్
    • బ్రీట్జ్కే-స్టబ్స్ వీరోచిత పోరాటంతో విజయం ఖరారు
    Read full story
  • ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!
    Sat 11:28

    ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!

    • మలయాళంలో హిట్ కొట్టిన 'వాలా 2'
    • నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ
    • 200 కోట్లు దాటిన వసూళ్లు  
    • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
    • తెలుగులోను అందుబాటులోకి
    Read full story
  • 'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్
    Sat 11:16

    'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్

    • చిన్నప్పుడు విజయ్ నటించిన సినిమాలోని పాటను పంచుకున్న ఇళయరాజా 
    • 'చిన్న తంబి.. నిన్నే నమ్మి' అనే చరణంతో రాజకీయ వర్గాల్లో చర్చ
    • తొలిసారి ఎన్నికల బరిలో దిగిన‌ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం 
    • ఇళయరాజా చర్యను విజయ్‌కు మద్దతుగా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్‌
    Read full story
  • వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు
    Sat 11:10

    వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు

    • మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం
    • డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం
    • వాట్సాప్ ద్వారా వైద్య సేవలను, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం
    Read full story
  • వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పేస‌ర్ కైల్ జెమీసన్‌కు షాక్‌!
    Sat 11:05

    వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పేస‌ర్ కైల్ జెమీసన్‌కు షాక్‌!

    • యువ బ్యాటర్‌పై దూకుడుగా ప్రవర్తించిన కైల్ జెమీసన్
    • ఒక డీమెరిట్ పాయింట్, హెచ్చరిక జారీ చేసిన ఐపీఎల్
    • రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో జరిగిన ఘటన
    • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కివీస్ పేసర్
    • తన తప్పును అంగీకరించినట్లు తెలిపిన ఐపీఎల్
    Read full story
  • ఆంధ్రా పేపర్ మిల్లుకు తాళం.. విధులకు రావొద్దంటూ ఉద్యోగులకు సందేశాలు
    Sat 10:37

    ఆంధ్రా పేపర్ మిల్లుకు తాళం.. విధులకు రావొద్దంటూ ఉద్యోగులకు సందేశాలు

    • తూర్పుగోదావరి జిల్లా కడియం పేపర్ మిల్లులో లాకౌట్
    • కొత్త అగ్రిమెంట్ల కోసం కార్మికుల సమ్మె
    • పర్మినెంట్ ఉద్యోగులను కూడా రావొద్దన్న యాజమాన్యం
    • కార్మికులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    • యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ
    Read full story
  • పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం
    Sat 10:26

    పవన్‌ను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు.. నేడు హైదరాబాద్‌కు పయనం

    • ముక్కుకు శస్త్రచికిత్స తర్వాత హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్
    • సాయంత్రం 5 గంటలకు పవన్ నివాసానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి
    • దివంగత పారిశ్రామికవేత్త జీఎన్ నాయుడు కుటుంబాన్ని కూడా పరామర్శించనున్న సీఎం
    Read full story
  • యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉడుత బీభత్సం.. 18 మందికి పైగా గాయాలు!
    Sat 10:23

    యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉడుత బీభత్సం.. 18 మందికి పైగా గాయాలు!

    • ఉదయ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉడుత దాడులతో కలకలం
    • నెల రోజుల్లో 18 మందికి పైగా విద్యార్థులు, సిబ్బందిపై దాడి
    • తీవ్రమైన ఎండల వల్లే ఉడుత దూకుడుగా ప్రవర్తిస్తోందని నిపుణుల అంచనా
    • ఉడుతను పట్టుకునేందుకు వన్యప్రాణి నిపుణుల సహాయం కోరిన అధికారులు
    • గాయపడిన వారందరికీ టెటనస్ ఇంజెక్షన్లు ఇస్తున్న యంత్రాంగం
    Read full story
  • సహజీవనం చేస్తున్న జంటలో రీచార్జ్ చిచ్చు.. ఉరేసుకున్న ప్రియురాలు
    Sat 10:17

    సహజీవనం చేస్తున్న జంటలో రీచార్జ్ చిచ్చు.. ఉరేసుకున్న ప్రియురాలు

    • హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో ఘటన 
    • సహజీవనం చేస్తున్న జంట మధ్య రీచార్జ్ విషయంలో వాగ్వాదం
    • ప్రియుడు ఫోన్ రీచార్జ్ చేయించలేదని యువతి ఆత్మహత్య
    Read full story
  • సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం
    Sat 10:04

    సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం

    • సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణకు మాతృవియోగం
    • 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన తల్లి గౌరమ్మ
    • కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో తుదిశ్వాస
    • రామకృష్ణ కుటుంబానికి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV