ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్ స్పందన
    Sun 21:23

    ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్ స్పందన

    • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు
    • నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు ప్రతిష్ఠాత్మక గౌరవం
    • దివంగత సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు మరణానంతరం పురస్కారం
    • కూచిపూడి కళాకారుడు వేంపటి కుటుంబశాస్త్రికి కూడా పద్మశ్రీ
    • పురస్కార గ్రహీతలకు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు
    Read full story
  • సెన్సస్ 2027: తన వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    Sun 16:24

    సెన్సస్ 2027: తన వివరాలు స్వయంగా నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

    • తెలంగాణలో సెన్సస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం
    • స్వయంగా వివరాలు నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
    • కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మే 10 వరకు ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం
    • తెలంగాణకు తొలి, దేశానికి మొదటి డిజిటల్ జనగణన ఇదే
    • ఈసారి జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టనున్న అధికారులు
    Read full story
  • ఆకలితో అలమటించే దేశాల టాప్-10 జాబితాలో పాకిస్థాన్
    Sun 16:11

    ఆకలితో అలమటించే దేశాల టాప్-10 జాబితాలో పాకిస్థాన్

    • ప్రపంచంలో తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల్లో పాకిస్థాన్
    • దేశంలో 1.1 కోట్ల మందికి పైగా ప్రజలు తీవ్ర ఆహార కొరతతో ఇబ్బందులు
    • భారీ వర్షాలు, వరదల వల్లే సంక్షోభం తలెత్తిందని ఐరాస నివేదిక వెల్లడి
    • బలూచిస్థాన్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలలో పోషకాహార లోపంపై ఆందోళన
    • పెరగనున్న ద్రవ్యోల్బణంతో మరింత తీవ్రం కానున్న ఆహార కష్టాలు
    Read full story
  • ఐపీఎల్ లో బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాటర్లు... సానుభూతి వ్యక్తం చేసిన హీరో ఆది సాయికుమార్
    Sun 16:02

    ఐపీఎల్ లో బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాటర్లు... సానుభూతి వ్యక్తం చేసిన హీరో ఆది సాయికుమార్

    • ఈ ఐపీఎల్ సీజన్‌లో బౌలర్ల పరిస్థితిపై స్పందించిన నటుడు ఆది సాయికుమార్
    • ఫ్లాట్ వికెట్ల వల్ల బౌలర్లకు ఏమాత్రం సహకారం అందడం లేదని ఆవేదన
    • బ్యాట్, బాల్ మధ్య సమతూకం ఉంటేనే ఆట ఆసక్తికరంగా ఉంటుందని అభిప్రాయం
    • 'సైరాబాను' పేరుతో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆది
    • హిందూ-ముస్లిం ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది
    Read full story
  • సీఎం, పవన్‌పై పోస్టుల కేసు.. రెండో రోజూ విచారణకు హాజరైన భార్గవరెడ్డి
    Sun 15:53

    సీఎం, పవన్‌పై పోస్టుల కేసు.. రెండో రోజూ విచారణకు హాజరైన భార్గవరెడ్డి

    • అనుచిత పోస్టుల కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణ
    • రెండో రోజు కూడా విచారణకు హాజరైన భార్గవరెడ్డి
    • పులివెందుల డీఎస్పీ ఎదుట కొనసాగుతున్న విచారణ
    • సీఎం, పవన్, లోకేశ్‌పై పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు
    • మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ప్రశ్నిస్తున్న పోలీసులు
    Read full story
  • ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన గుజరాత్.. చెన్నై జట్టులో కీలక మార్పు
    Sun 15:32

    ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన గుజరాత్.. చెన్నై జట్టులో కీలక మార్పు

    • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
    • చెపాక్ వేదికగా మ్యాచ్
    • సీఎస్‌కే తుది జట్టులో మార్పు.. జట్టులోకి వచ్చిన ఉర్విల్ పటేల్
    • ఇప్పటివరకు రెండు జట్లు చెరో 7 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సాధించిన వైనం
    • వరుస ఓటములతో ఒత్తిడిలో గుజరాత్.. భారీ విజయంతో జోరు మీదున్న చెన్నై
    Read full story
  • రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...?
    Sun 15:23

    రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...?

    • ఎముకల బలం, గుండె ఆరోగ్యానికి విటమిన్ కె చాలా కీలకం
    • రక్తం గడ్డకట్టే ప్రక్రియలో విటమిన్ కె ప్రధాన పాత్ర పోషిస్తుంది
    • పాలకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది
    • ద్రాక్ష, కివీ వంటి పండ్ల ద్వారా కూడా విటమిన్ కె పొందవచ్చు
    • రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
    Read full story
  • 3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్'
    Sun 14:58

    3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్'

    • మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లు వసూలు చేసిన డార్లింగ్
    • 16వ వార్షికోత్సవం సందర్భంగా 4Kలో రీ-రిలీజ్
    • రీ-రిలీజ్‌లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు సాధించిన చిత్రం
    • థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల భారీ సంబరాలు
    • రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా 
    Read full story
  • అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!
    Sun 14:47

    అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!

    • అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం
    • కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్
    • భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా
    • 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక
    Read full story
  • వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన
    Sun 14:34

    వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన

    • వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం
    • ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా తెగించారన్న మస్క్
    • వేదికపై నుంచి ట్రంప్ దంపతులను పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
    • కాల్పుల్లో గాయపడిన ఏజెంట్.. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడంతో సురక్షితం
    • నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV