ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్ సూత్రధారి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు
    Sun 19:44

    సింగరేణి స్కామ్‌లో సీఎం రేవంత్ సూత్రధారి: హరీశ్ రావు సంచలన ఆరోపణలు

    • సింగరేణిలో భారీ అవినీతి జరిగిందన్న హరీశ్ రావు
    • సీఎం రేవంత్ సూత్రధారని, ఆయన బావమరిది లబ్ధిదారుడని ఆరోపణ
    • సైట్ విజిట్ సర్టిఫికెట్ టెండర్లను రద్దు చేసి, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
    • సింగరేణి లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్ తగ్గించారని విమర్శ
    • అవినీతిపై కేంద్రం మౌనం వీడాలని, బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపణ
    Read full story
  • ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!
    Thu 18:45

    ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...!

    • ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల 
    • ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • గతేడాదితో పోలిస్తే ఈసారి 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై హర్షం
    • విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులకు సీఎం అభినందనలు
    Read full story
  • డబ్బుతో కొనేశారు... ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
    Thu 18:35

    డబ్బుతో కొనేశారు... ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

    • ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకం అంటూ మమతా ఫైర్
    • మీడియాకు బీజేపీ డబ్బులిచ్చి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయించిందని ఆరోపణ
    • స్టాక్ మార్కెట్ పతనాన్ని, కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర అని ఆగ్రహం
    • ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడాలని కార్యకర్తలకు పిలుపు
    • తాను కూడా వ్యక్తిగతంగా వీధుల్లోకి వచ్చి కాపలా కాస్తానన్న దీదీ
    Read full story
  • మైక్రోఫైనాన్స్ కేసులో సంచలనం... మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు!
    Thu 18:35

    మైక్రోఫైనాన్స్ కేసులో సంచలనం... మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు!

    • శివచౌహాన్ ఖాతాలను పరిశీలించగా మూడుసార్లు డబ్బులు వచ్చినట్లు గుర్తింపు
    • రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వచ్చినట్లు గుర్తింపు
    • నిందితుల బ్యాంకు ఖాతా వివరాలను కోరుతూ పోలీసుల లేఖ
    Read full story
  • హర్మూజ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: ఇరాన్ సుప్రీంలీడర్
    Thu 18:09

    హర్మూజ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: ఇరాన్ సుప్రీంలీడర్

    • లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేసిన ఇరాన్ సుప్రీం లీడర్
    • దిగ్బంధం కొనసాగుతున్నా, ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను పరిరక్షించుకుంటోందని వెల్లడి
    • పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్ల ఏకైక స్థానం జలాల అడుగున అని చురక
    Read full story
  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... ఆమోదం పొందిన 41 అంశాలు ఇవే!
    Thu 18:00

    ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... ఆమోదం పొందిన 41 అంశాలు ఇవే!

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
    • వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్
    • అమరావతి నిర్మాణ పనులు, కరకట్టకు నిధులు, పోలవరం నిర్వాసితులకు లబ్ధి
    • 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు
    • పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు పరిపాలన ఆమోదం
    Read full story
  • ఏపీ, తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన
    Thu 17:58

    ఏపీ, తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

    • ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం
    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
    • ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరిక
    Read full story
  • 'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!
    Thu 17:51

    'గాయపడ్డ సింహం' గురించి వినిపిస్తున్న టాక్ ఇదే!

    • రేపు విడుదలవుతున్న సినిమా
    • కామెడీతో మెప్పించే కంటెంట్ 
    • నాయికలుగా ఫరియా - మానస చౌదరి  
    • కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి
    Read full story
  • రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!
    Thu 17:35

    రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

    • శుక్రవారం కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    • పమిడిముక్కలలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
    • మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక ముఖాముఖి
    • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న చంద్రబాబు
    • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు అందించి వారితో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
    Read full story
  • మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి
    Thu 17:28

    మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి

    • మే 10న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ
    • రాష్ట్రంలో రూ. 7,823 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్న కిషన్ రెడ్డి
    • రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV