సూరారంలో బాలుడిపై దాడి చేసిన శునకం.. వీడియో ఇదిగో!
- వీధి కుక్క దాడిలో గాయపడ్డ ఐదేళ్ల బాలుడు
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
- సమాచారం అందించినా అధికారులు స్పందించలేదంటున్న స్థానికులు
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనకు సంబంధించి సమాచారం అందించినా గాజుల రామారం సర్కిల్ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.