నల్గొండలో రాళ్లతో కొట్టి వ్యక్తి హత్య
- హత్యకు దారి తీసిన కార్మికుల ఘర్షణ
- రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికుల మధ్య ఘర్షణ
- రాళ్ల దాడిలో మరో ఇద్దరికి గాయాలు
ఈ ఘటనలో నాగర్‌కర్నూలు జిల్లా, తెలకపల్లికి చెందిన చంద్రు అనే వ్యక్తి మృతి చెందాడు. చంద్రు సోదరుడితో పాటు మరో వ్యక్తికి గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్గొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.