ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీమిండియాలో జడ్డూ స్థానం గల్లంతు?.. వన్డే కెరీర్‌పై నీలినీడలు
    01 Fri 08:50

    టీమిండియాలో జడ్డూ స్థానం గల్లంతు?.. వన్డే కెరీర్‌పై నీలినీడలు

    • న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమి
    • ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు
    • బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవడంతో జట్టులో స్థానంపై సందేహాలు
    • జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకోవాలని మాజీల అభిప్రాయం
  • వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్
    02 Wed 11:43

    వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్

    • తమిళనాడులో నటుడు విజయ్‌కు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న అభిమాని 
    • ఇంట్లోని పూజగదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన టీవీకే పార్టీ కార్యకర్త
    • రోజూ హారతి ఇస్తూ చేస్తున్న పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • అభిమాని చర్యపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
  • ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే
    03 Wed 11:39

    ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే

    • నకిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పనికిరాదన్న పూజా హెగ్డే
    • సినిమా ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేస్తారని వ్యాఖ్య
    • ఓటీటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్ ప్రేక్షకులకు పెద్ద సవాల్ అన్న పూజ
  • కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది?
    04 Wed 11:37

    కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది?

    • కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం
    • రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు
    • కాలేజీలో బయటపడిన రహస్య గది
    • ఆ గదిలో ఏసీ, బెడ్ 
    • విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ
  • ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం
    05 Wed 11:17

    ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం

    • యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్'
    • 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
    • ఈ యాప్‌ను రూపొందించిన‌ బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ 
    • దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు
    • గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
  • పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు
    06 Wed 11:15

    పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు

    • దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం
    • 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి
    • పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు
  • నార్వే చెస్: కార్ల్‌సన్‌పై మరో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద!
    07 Wed 11:10

    నార్వే చెస్: కార్ల్‌సన్‌పై మరో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద!

    • నార్వే చెస్ టోర్నీలో రెండోసారి కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద
    •  ఒకే టోర్నీలో క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించి చరిత్ర
    •  8వ రౌండ్‌లో నల్ల పావులతో 50 ఎత్తుల్లో అద్భుత గెలుపు
    • ఈ విజయంతో 12 పాయింట్లతో టైటిల్ రేసులో నిలిచిన భారత జీఎం
  • ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!
    08 Wed 11:06

    ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!

    • మంగళవారం అర్ధరాత్రి ఘటన
    • సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి
    • ఆఫీస్ ఆస్తులు ధ్వంసం
    • కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు
    • ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్‌ సర్‌ అనుమానాలు
  • రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్!
    09 Wed 11:01

    రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్!

    • ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
    • బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలంటూ ఆదేశం
    • ఇద్దరికీ ఫిట్‌నెస్ పరీక్షలు, ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించనున్న బీసీసీఐ
  • భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం
    10 Wed 10:59

    భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం

    • పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఆర్బీఐ బంగారం అమ్మిందన్న బ్లూమ్‌బర్గ్ 
    • రెండు వారాల్లో 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు అంచనా
    • రూపాయిని స్థిరీకరించేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకే ఈ చర్య
    • చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం 
    • విదేశాల్లోని బంగారాన్ని భద్రతా కారణాలతో దేశానికి తరలిస్తున్న ఆర్బీఐ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV