01 Thu 09:40 కుల్దీప్‌ను టార్గెట్ చేశాం.. అందుకే గెలిచాం: మిచెల్ రెండో వన్డేలో భారత్‌కు షాక్ కివీస్ సంచలన విజయం వెనుక వ్యూహాన్ని బయటపెట్టిన డారిల్ మిచెల్ మిచెల్ అజేయ శతకం..సిరీస్ 1-1తో సమం
02 Wed 11:43 వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్ తమిళనాడులో నటుడు విజయ్‌కు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న అభిమాని ఇంట్లోని పూజగదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన టీవీకే పార్టీ కార్యకర్త రోజూ హారతి ఇస్తూ చేస్తున్న పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అభిమాని చర్యపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
03 Wed 11:39 ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే నకిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పనికిరాదన్న పూజా హెగ్డే సినిమా ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేస్తారని వ్యాఖ్య ఓటీటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్ ప్రేక్షకులకు పెద్ద సవాల్ అన్న పూజ
04 Wed 11:37 కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు కాలేజీలో బయటపడిన రహస్య గది ఆ గదిలో ఏసీ, బెడ్ విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ
05 Wed 11:17 ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్'కు యాపిల్ పురస్కారం యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్' 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం ఈ యాప్‌ను రూపొందించిన బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
06 Wed 11:15 పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు
07 Wed 11:10 నార్వే చెస్: కార్ల్‌సన్‌పై మరో అద్భుత విజయం.. చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద! నార్వే చెస్ టోర్నీలో రెండోసారి కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద ఒకే టోర్నీలో క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించి చరిత్ర 8వ రౌండ్‌లో నల్ల పావులతో 50 ఎత్తుల్లో అద్భుత గెలుపు ఈ విజయంతో 12 పాయింట్లతో టైటిల్ రేసులో నిలిచిన భారత జీఎం
08 Wed 11:06 ‘ఖాన్ సర్ కోచింగ్ సెంటర్’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష! మంగళవారం అర్ధరాత్రి ఘటన సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి ఆఫీస్ ఆస్తులు ధ్వంసం కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్ సర్ అనుమానాలు
09 Wed 11:01 రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్! ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలంటూ ఆదేశం ఇద్దరికీ ఫిట్‌నెస్ పరీక్షలు, ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించనున్న బీసీసీఐ
10 Wed 10:59 భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఆర్బీఐ బంగారం అమ్మిందన్న బ్లూమ్‌బర్గ్ రెండు వారాల్లో 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు అంచనా రూపాయిని స్థిరీకరించేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకే ఈ చర్య చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం విదేశాల్లోని బంగారాన్ని భద్రతా కారణాలతో దేశానికి తరలిస్తున్న ఆర్బీఐ