Thu 23:08 ఎంత మంది ఎంత బాధపడినా అమరావతిని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు విజయవాడలో ‘అమరావతి-ఆవకాయ’ ఫెస్టివల్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి బెస్ట్ సిటీగా ఎదుగుతుందని, ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేసిన సీఎం గత ఐదేళ్లలో పండుగలు లేక ప్రజల్లో నవ్వులు కరువయ్యాయని విమర్శ తెలుగు సినిమా, సంస్కృతి, రుచుల వైభవాన్ని చాటిచెప్పడమే ఉత్సవాల లక్ష్యం విశాఖను ఏఐ హబ్‌గా, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని ఏర్పాటు చేస్తామని ప్రకటన Read full story
Tue 20:24 ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ఆక్వా రైతులకు భారీ ఊరట కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ అధికారులకు కీలక ఆదేశాలు Read full story
Tue 20:17 రైతుల ముంగిటకే మార్కెట్.. 'ఫార్మ్ టు హోమ్' విధానానికి చంద్రబాబు శ్రీకారం రైతు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే 'ఫార్మ్ టు హోమ్' విధానం యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుకు పరిశీలన జూలైలో అగ్రికల్చర్ స్కూల్‌కు శంకుస్థాపన రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు Read full story
Tue 20:08 నాకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నోటీసులు వచ్చినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు వెల్లడి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు కోరిన నాగేశ్వర్ Read full story
Tue 19:48 జాతరలో విషాదం... 'సునామీ స్వింగ్' నుంచి జారిపడి యువకుడి మృతి బీహార్‌లోని రాజ్‌గిర్ జాతరలో సునామీ స్వింగ్‌పై నుంచి పడి యువకుడు మృతి సేఫ్టీ బెల్ట్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ మృతుడు నవాడా జిల్లాకు చెందిన అమన్ కుమార్‌గా గుర్తింపు స్వింగ్ ఆపరేటర్‌పై కేసు నమోదు, జాతరలోని అన్ని రైడ్‌ల నిలిపివేత ఘటనపై ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తునకు పోలీసుల ఆదేశం Read full story
Tue 19:39 ఆమెకు 40, అతడికి 14... పోలీసుల జోక్యంతో ముగిసిన వింత ప్రేమకథ! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 14 ఏళ్ల బాలుడిపై మహిళ ఫిర్యాదు ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకుని వదిలేశాడని పోలీసుల వద్ద ఆవేదన నలుగురు పిల్లల తల్లి అయిన 40 ఏళ్ల మహిళ వింత ఫిర్యాదు కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై చర్చకు దారితీసిన ఘటన Read full story
Tue 19:32 తెలంగాణ గవర్నర్ ను కలిసిన కవిత... రేవంత్ సర్కారుపై ఫిర్యాదు భూసేకరణ బాధితుల సమస్యలపై గవర్నర్‌ను కలిసిన కవిత ఖమ్మం, పరిగి, ఆర్‌ఆర్‌ఆర్ బాధితుల సమస్యలను వివరించిన కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు బాధితులకు న్యాయం జరగకపోతే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిక Read full story
Tue 19:18 క్వాలిఫయర్-1: ఆర్సీబీపై టాస్ గెలిచిన గుజరాత్.. ఫైనల్ బెర్త్‌పై ఇరు జట్ల గురి ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించిన గిల్ సేన రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందనే ఛేదనకు మొగ్గు చూపిన గిల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, భారీ స్కోరు చేస్తామని ఆర్సీబీ కెప్టెన్ ధీమా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు Read full story
Tue 19:08 రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మాతలు విద్యుత్ ఛార్జీల రాయితీ, కొత్త ఫిలిం పాలసీ తీసుకురావాలని విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన పవన్.. మంత్రి కందుల దుర్గేష్‌కు తక్షణ ఆదేశాలు! Read full story
Tue 18:55 ప్రధానికి కూడా లేనంతగా జగన్ తన ఇంటికి భద్రతను ఏర్పాటు చేసుకున్నారు: బీసీ జనార్ధన్ రెడ్డి జగన్ ది ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే అన్న జనార్ధన్ రెడ్డి రాజారెడ్డికి ఉండే క్రూరత్వం జగన్ కు వచ్చిందని వ్యాఖ్య జగన్ ఇంకా బెదిరించే స్వభావంతోనే మాట్లాడుతున్నారని మండిపాటు Read full story