ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాల్కనీలో చిక్కుకున్న యువకులు.. వ‌చ్చి డోర్ తీసిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. అస‌లేం జ‌రిగిందంటే..!
    Tue 15:15

    బాల్కనీలో చిక్కుకున్న యువకులు.. వ‌చ్చి డోర్ తీసిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. అస‌లేం జ‌రిగిందంటే..!

    • అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన పుణే యువకులు
    • సహాయం కోసం బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌ను ఆశ్రయించిన స్నేహితులు
    • ఫోన్‌లో సూచనలిచ్చి ఇంటి డోర్ తెరిపించిన వైనం
    • లోపలికి వచ్చి బాల్కనీ డోర్ తీసిన డెలివరీ ఏజెంట్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
    Read full story
  • బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో!
    Sun 12:37

    బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో!

    • డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బీఎండబ్ల్యూ కారు
    • చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ మోసం
    • యజమానిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు
    Read full story
  • డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా?
    Sun 12:36

    డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా?

    • డగౌట్‌లో ఫోన్‌తో కనిపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్
    • ఇది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన బీసీసీఐ
    • యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ తర్వాత చర్యలు
    • నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడకంపై నిషేధం
    • రోమీ భిందర్‌పై జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం
    Read full story
  • అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు
    Sun 12:20

    అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు

    • దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి సస్పెండ్‌
    • ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తింపు
    • ఏసీబీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి
    • 48 గంటలకు మించి కస్టడీలో ఉండటంతో నిబంధనల ప్రకారం చర్యలు
    Read full story
  • యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు
    Sun 12:15

    యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు

    • డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్
    • సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారని నాయకుల ఆందోళన
    Read full story
  • సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా
    Sun 12:01

    సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా

    • స్లో ఓవర్‌ రేట్ కార‌ణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌కు జరిమానా
    • రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్
    • ఈ సీజన్‌లో ఫైన్‌కు గురైన మూడో కెప్టెన్ గైక్వాడ్
    Read full story
  • ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ
    Sun 11:45

    ఆసుపత్రిలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే.. స్పందించిన ప్రధాని మోదీ

    • ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు అస్వస్థత
    • ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిక
    • తీవ్ర అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి
    • ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్ష
    Read full story
  • తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!
    Sun 11:28

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!

    • తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు 2026 విడుదల
    • ఫస్టియర్‌లో 66.20%, సెకండియర్‌లో 70.58% మంది ఉత్తీర్ణత
    • ఫలితాల్లో మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు
    • అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాల వెల్లడి
    • ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
    Read full story
  • పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి
    Sun 11:26

    పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి

    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
    • కుమారుడి మరణవార్తతో మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
    • మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
    Read full story
  • 2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ
    Sun 11:05

    2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

    • మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
    • 2029 ఎన్నికలలోపే అమలు చేసేందుకు సన్నాహాలు
    • మద్దతు కోరుతూ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని లేఖ
    • ఈ నెల‌ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
    • 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV