Mon 13:07 నయనతారపై తమిళ తంబీల ఆగ్రహం దశాబ్ద కాలంగా ప్రమోషన్లకు దూరంగా నయనతార మెగాస్టార్ సినిమా కోసం ప్రమోషన్లలో పాల్గొంటున్న వైనం జీర్ణించుకోలేకపోతున్న తమిళ ప్రేక్షకులు, నిర్మాతలు Read full story
Tue 16:01 ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో! ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం ఆ వార్తలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో నాగేశ్వర్‌పై ఎఫ్ఐఆర్ లు నమోదు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత Read full story
Tue 15:52 భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు! భూటాన్‌లో వాహన పత్రాల నమోదుతో ఏడాది పాటు అనుమతి కెనడాలోని ఒంటారియోలో 3 నెలల పాటు చెల్లుబాటు స్విట్జర్లాండ్‌లో ఏడాది పాటు లైసెన్స్ గుర్తింపు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఉత్తమం Read full story
Tue 15:30 మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రధాని మోదీతో తన అనుభవాలపై 'అప్నాపన్' పేరుతో రచన ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్ మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలను కలిసిన లోకేశ్ Read full story
Tue 15:29 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడ్డ ఎయిర్ ఇండియా బస్సు పెద్ద అంబర్ పేట సమీపంలో ఎయిర్ ఇండియా బస్సులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఆపేసిన డ్రైవర్ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్ Read full story
Tue 15:13 మే 27, 28 తేదీల్లో... టీడీపీ సరికొత్త మహానాడుకు సర్వం సిద్ధం: పల్లా శ్రీనివాసరావు ఈసారి భౌతికంగా కాకుండా హైబ్రిడ్ పద్ధతిలో డిజిటల్ వేదికగా ఏర్పాటు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి 1,848 క్లస్టర్లకు అనుసంధానం ‘స్త్రీశక్తి’ ప్రధాన ఇతివృత్తంగా జరగనున్న ఈ ఏడాది మహానాడు ప్రధాని మోదీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించి, నిధులు పార్టీకి వినియోగం Read full story
Tue 15:12 పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే! నిమ్మరసం నీళ్లు అందరి ఆరోగ్యానికి సరిపడవు ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మంట ఎక్కువవుతుంది పంటి ఎనామిల్ దెబ్బతినకుండా స్ట్రాతో తాగడం మేలు నోటి పూత, గొంతు నొప్పి ఉన్నప్పుడు దూరంగా ఉండాలి రెగ్యులర్‌గా మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి Read full story
Tue 15:01 సింహాన్ని నిద్ర లేపొద్దు అని ముందే చెప్పాం... ఇప్పుడైనా అర్థమైందా?: బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్ పవన్ కల్యాణ్‌ను సింహంతో పోల్చిన బండ్ల గణేష్ సింహం నిద్రలేచింది.. ఆట మొదలైందంటూ వ్యాఖ్య తప్పు, అవినీతి జరిగితే ఊరుకోదని సోషల్ మీడియాలో పోస్ట్ గోదావరి కాలుష్యంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బండ్ల స్పందన Read full story
Tue 14:59 రాజాసింగ్‌కు సైబర్ కేటుగాడి ఫేక్ కాల్.. ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజాసింగ్! ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అడిషనల్ సెక్రటరీ దిలీప్ అని పరిచయం చేసుకున్న కేటుగాడు డిప్యూటీ సీఎం పీఏకు ఫోన్ చేసి అలాంటి వ్యక్తి ఎవరూ లేరని నిర్ధారించుకున్న రాజాసింగ్ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని రాజాసింగ్ హెచ్చరిక Read full story
Tue 14:43 వైఎస్ కుటుంబంతో మొదలైన హత్యా రాజకీయాలు.. వారితోనే ముగుస్తాయి: భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిపత్యం కోసం హత్యలు చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదన్న భూమిరెడ్డి మైనింగ్ గనుల కోసం ఎంతో మందిని చంపేశారని ఆరోపణ వైఎస్సార్ ను మావోయిస్టులు చంపాలని ప్రయత్నించలేదా అని ప్రశ్న Read full story