ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బట్టతల వారికి దువ్వెన అమ్మగలరు: ఆర్ఎస్ఎస్‌పై దిగ్విజయ్  సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 08:07

    బట్టతల వారికి దువ్వెన అమ్మగలరు: ఆర్ఎస్ఎస్‌పై దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థాగత బలాన్ని మెచ్చుకున్న దిగ్విజయ్ సింగ్
    • బట్టతల వారికి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దువ్వెన అమ్మగలరని వ్యాఖ్య
    • అయితే వారి సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్పష్టీకరణ
    • మోదీ, అద్వానీ పాత ఫోటోతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం
    • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రోజే ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ
    Read full story
  • తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం
    Sat 16:00

    తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం

    • యూపీలో చనిపోయిన తల్లి పేరుతో ఏడేళ్లుగా పెన్షన్ డ్రా
    • సుమారు రూ. 44 లక్షలు స్వాహా చేసిన కొడుకు
    • నకిలీ లైఫ్ సర్టిఫికెట్లతో బ్యాంకును మోసం
    • కోర్టు ఆదేశాలతో కొడుకుపై కేసు నమోదు
    Read full story
  • ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్
    Sat 15:59

    ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్

    • మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్న పయ్యావుల
    • రాష్ట్రాన్ని జగన్ కేవలం రాజకీయ కోణంలోనే చూశారని విమర్శ
    • సమాజానికి వైసీపీ హానికరమని వ్యాఖ్య
    Read full story
  • హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
    Sat 15:57

    హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనంపై సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

    • ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడి
    • ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్న ముఖ్యమంత్రి
    • మెట్రో విస్తరణకు ఉన్న అడ్డంకులను సమీక్షించినట్లు వెల్లడి
    Read full story
  • ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్
    Sat 15:37

    ముఖ్యమంత్రిని విమర్శించి చిక్కుల్లో పడిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్

    • సీఎంపై వివాదాస్పద పోస్ట్.. పాక్ బౌలర్ నసీమ్ షాకు నోటీసులు
    • 'ఆమెను రాణిలా చూస్తున్నారు' అంటూ పంజాబ్ సీఎంపై నసీమ్ ట్వీట్
    • పోస్ట్ డిలీట్ చేసి, అకౌంట్ హ్యాక్ అయిందని వివరణ
    • వివరణతో సంతృప్తి చెందని పీసీబీ.. షోకాజ్ నోటీసు జారీ
    • ఉగ్రవాదుల హెచ్చరికల మధ్య పీఎస్‌ఎల్ టోర్నీ నిర్వహణ
    Read full story
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త
    Sat 15:25

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఖుష్బూ భర్త

    • మధురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దర్శకుడు సుందర్
    • పీఎన్‌కే పార్టీ నుంచి పోటీ 
    • అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్నట్లు పీఎన్‌కే అధ్యక్షుడి వెల్లడి
    Read full story
  • భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు
    Sat 15:19

    భార్యతో 'అసహజ శృంగారం'... నేరం కాదన్న మధ్యప్రదేశ్ హైకోర్టు

    • భర్తపై భార్య పెట్టిన అసహజ సంభోగం కేసు కొట్టివేత
    • ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ తీర్పు
    • వైవాహిక బంధంలో సెక్షన్ 377 వర్తించదని స్పష్టీకరణ
    • అయితే, వరకట్న వేధింపుల కేసు విచారణ కొనసాగించాలని ఆదేశం
    • వివాదాల్లో 377 సెక్షన్‌ను ఎక్కువగా వాడుతున్నారని కోర్టు వ్యాఖ్య
    Read full story
  • బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక
    Sat 15:09

    బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

    • బెంగాల్‌కు హాని చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందన్న మమతా బెనర్జీ
    • నాలుగోసారి బెంగాల్‌లో గెలవడమే తమ పార్టీ లక్ష్యమన్న మమతా బెనర్జీ
    • బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామన్న మమతా బెనర్జీ
    Read full story
  • అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు.. జగన్ 'సినిమా' వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు విమర్శలు
    Sat 15:06

    అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు.. జగన్ 'సినిమా' వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు విమర్శలు

    • వైసీపీలో సజ్జల పాత్ర ఏమిటో అందరికీ తెలుసని లోకేశ్ ఎద్దేవా
    • జగన్ చూపిస్తానన్న సినిమా 11 రోజులు కూడా ఆడదన్న లోకేశ్
    • జగన్ తుగ్లక్ చర్యలను మరోసారి చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్య
    Read full story
  • ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం
    Sat 14:50

    ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం

    • ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అంటూ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెల్లువెత్తిన ఆగ్రహం
    • ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ
    • ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించిన యాజమాన్యం
    • కీలక ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారంటూ ఆరోపణలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV