ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దమ్ముంటే చంపాలి... ధర్మాన కృష్ణదాస్ కు దువ్వాడ శ్రీనివాస్ సవాల్
    Sat 15:01

    దమ్ముంటే చంపాలి... ధర్మాన కృష్ణదాస్ కు దువ్వాడ శ్రీనివాస్ సవాల్

    • శ్రీకాకుళం రాజకీయాల్లో తారాస్థాయికి చేరిన దువ్వాడ, కృష్ణదాస్ వివాదం
    • తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ
    • అర్థరాత్రి హైవేపైకి వచ్చి దమ్ముంటే చంపాలంటూ సవాల్
    • ఆరోపణలను ఖండించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
    Read full story
  • కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన
    Sat 12:34

    కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన

    • ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందన్న బండి సంజయ్
    • కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శ
    • రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సమాజం తలదించుకునేలా ఉందని మండిపాటు
    Read full story
  • ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత
    Sat 12:21

    ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత

    • ఐపీఎల్ ప్రసారాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    • క్రీడల్లోకి రాజకీయాలు వద్దన్న కొత్త సమాచార శాఖ మంత్రి
    • వాణిజ్య కోణంలోనే ప్రసారాలకు అనుమతి ఇస్తామని వెల్లడి
    • గతంలో మధ్యంతర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేత
    • ప్రసారాలకు అడ్డంకులు లేవన్న కేబుల్ ఆపరేటర్ల సంఘం
    Read full story
  • ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
    Sat 12:13

    ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

    • ఆటగాళ్లు రిటైర్ అవ్వడానికి వారి భార్యలే కారణమని యోగరాజ్ సింగ్ ఆరోపణ
    • మహిళలు ఆటగాళ్ల కెరీర్‌కు అడ్డురాకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
    • రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటార‌న్న యోగ‌రాజ్‌
    Read full story
  • రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు
    Sat 11:54

    రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు

    • ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ
    • అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరూతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం
    • ఒక శాశ్వత రాజధాని రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమన్న స్పీకర్
    Read full story
  • మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.. రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
    Sat 11:52

    మూసీ తీరంలో ఆధ్యాత్మిక శోభ.. రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

    • మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం
    • 8 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
    • మూసీ నది మధ్యలో 100 అడుగుల శివుడి విగ్రహం ఏర్పాటు.. పర్యాటక సౌకర్యాల కల్పన
    • చారిత్రక ఆలయాలతో కలిపి ఈ ప్రాంతాన్ని 'చిన్న శ్రీశైలం'గా తీర్చిదిద్దే ప్రణాళిక
    Read full story
  • మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తా: దర్శకుడు సనోజ్ మిశ్రా
    Sat 11:35

    మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తా: దర్శకుడు సనోజ్ మిశ్రా

    • ఫర్మాన్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మోనాలిసా
    • ఈ పెళ్లిని ఖండించిన దర్శకుడు సరోజ్ మిశ్రా
    • సరోజ్ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసిన మోనాలిసా
    • మోనాలిసా ఆరోపణలను ఖండించిన సరోజ్ మిశ్రా
    Read full story
  • మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు
    Sat 11:32

    మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు

    • నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బలేంద్ర షా
    • ప్రధాని మోదీ శుభాకాంక్షలు... బంధాన్ని బలోపేతం చేద్దామన్న షా
    • ఇటీవలి ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పీ
    • భారత్‌లోని విశ్వేశ్వరయ్య యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన షా
    Read full story
  • నేడు హైదరాబాద్‌లో గంటపాటు విద్యుత్ దీపాల నిలిపివేత.. జీహెచ్‌ఎంసీ కీలక విజ్ఞప్తి
    Sat 11:28

    నేడు హైదరాబాద్‌లో గంటపాటు విద్యుత్ దీపాల నిలిపివేత.. జీహెచ్‌ఎంసీ కీలక విజ్ఞప్తి

    • 'ఎర్త్ అవర్ 2026' కార్యక్రమానికి సిద్ధమైన హైదరాబాద్
    • నేటి రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ దీపాలు ఆపివేయాలని అధికారుల విన్నపం
    • పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం
    Read full story
  • చెన్నైకి బిగ్ షాక్‌.. ఐపీఎల్‌కు ధోనీ దూరం
    Sat 11:25

    చెన్నైకి బిగ్ షాక్‌.. ఐపీఎల్‌కు ధోనీ దూరం

    • పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ
    • ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరం
    • కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్న సంజూ శాంసన్
    • తొలి మ్యాచ్‌లోనే మాజీ జట్టుపై తలపడనున్న శాంసన్, జడేజా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV