Delhi: న్యూఇయర్ వేడుకల వేళ ఢిల్లీలో పోలీసుల భారీ ఆపరేషన్

massive operation in delhi ahead of new year
  • దేశ రాజధాని ఢిల్లీలో జల్లెడపడుతున్న పోలీసులు
  • భారీగా డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం
  • 285 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకలు దగ్గర పడుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు జల్లెడపడుతున్నారు. పోలీసుల భారీ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. అలాగే 40కి పైగా ఆయుధాలు దొరికాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  
Delhi
Crime News
Massive Operation
New Year 2026

More Telugu News