Fri 13:27 కమ్యూనిస్టుల కంచుకోట బద్దలు.. తిరువనంతపురం మేయర్ పీఠం బీజేపీ కైవసం కేరళలో తొలి బీజేపీ మేయర్‌గా చరిత్ర సృష్టించిన వీవీ రాజేశ్ తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న కమలదళం 51 ఓట్లతో మేయర్ ఎన్నికల్లో రాజేశ్ ఘన విజయం 45 ఏళ్ల సీపీఎం ఆధిపత్యానికి తెరదించిన బీజేపీ ఇండిపెండెంట్ మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ అందుకున్న ఎన్డీఏ Read full story
Tue 17:53 నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమన్న కేటీఆర్ 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందన్న కేటీఆర్ Read full story
Tue 17:40 ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త! ఎక్కువ పని గంటలతో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పని ఒత్తిడి వల్ల శరీరంలో 'స్ట్రెస్ ఫ్యాట్' నిల్వ అవుతుందని వెల్లడి ఊబకాయానికి ఆహారం మాత్రమే కారణం కాదని తేల్చిన నివేదిక పని గంటలు, ఊబకాయం సమస్య పురుషుల్లోనే అధికమని గుర్తింపు పని విధానాల్లో మార్పులు ప్రజారోగ్యానికి కీలకమని సూచన Read full story
Tue 17:39 షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి Read full story
Tue 17:28 నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ 'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న వదంతులకు చెక్ ఇప్పటివరకు ఎలాంటి రీషూట్లు జరపలేదని వెల్లడి ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని స్పష్టం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story
Tue 17:17 మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు పార్టీ బహిష్కరణ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణలు పార్టీలోని అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి Read full story
Tue 17:09 మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా? ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలన్న ప్రధాని మోదీ రికార్డు స్థాయిలో కోలుకున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆందోళన పూర్తిస్థాయి రిమోట్ వర్క్‌కు కంపెనీలు మొగ్గుచూపవని నిపుణుల అంచనా పెద్ద ఇళ్లు, టైర్-2 నగరాల్లో నివాసాలకు డిమాండ్ పెరిగే అవకాశం 2025లో రికార్డు స్థాయిలో నమోదైన ఆఫీస్ లీజింగ్ Read full story
Tue 17:04 బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు చిన్నారి పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చులను లెక్కవేసిన ఉదయన్ ప్రతి 6 ఏళ్లకు చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడి పిల్లల బదులు కుక్కనో, పిల్లినో పెంచుకోవడం బెటర్ అంటున్న నెటిజన్లు Read full story
Tue 16:50 2013లో జయలలిత హయాంలో అలా అవమానం... 2026లో సీఎంగా విజయ్ ప్రమాణం! సినిమా శతాబ్ది ఉత్సవాల్లో విజయ్‌కి వెనుక సీటు వెనుక వరుసలో ఉండటాన్ని గుర్తించి అతని వద్దకు వెళ్లిన విక్రమ్ విజయ్‌కి జరిగిన అవమానంగా భావించిన అభిమానులు గతంలో అవమానపడి ముఖ్యమంత్రి అయిన జయలలిత Read full story
Tue 16:48 నీట్ పేపర్ లీక్... 'సూపర్-30' ఆనంద్ కుమార్ ఏమన్నారంటే...! నీట్-యూజీ 2026 పరీక్ష రద్దుపై సూపర్ 30 ఆనంద్ కుమార్ తీవ్ర స్పందన కోచింగ్ సెంటర్లపై చైనా తరహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ అక్రమాల ఆరోపణలతో 22 లక్షల మంది రాసిన పరీక్షను రద్దు చేసిన ఎన్టీయే కేసును సీబీఐకి అప్పగించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం Read full story