Fri 13:08 బాల పురస్కారం అందుకున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం పురస్కార కార్యక్రమం కారణంగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు దూరం అండర్-19 ప్రపంచకప్ కోసం భారత జట్టుతో చేరనున్న వైభవ్ Read full story
Fri 20:36 లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి జోజిలా పాస్ వద్ద విరిగిపడిన మంచు చరియలు హిమపాతంలో చిక్కుకుని ఆరుగురు మృతి, ఐదుగురికి గాయాలు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు సహాయక చర్యల్లో ఐదుగురిని కాపాడిన అధికారులు మంచు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయిన పలు వాహనాలు Read full story
Fri 20:22 రఘురామపై దాడిని ఖండించిన పవన్.. కుట్ర కోణం ఉందంటూ అనుమానం ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాడి వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పవన్ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష Read full story
Fri 20:14 కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి గోవాలోని పోండా ఉపఎన్నికల క్యాంపెయినర్ల జాబితాలోనూ ముఖ్యమంత్రి పేరు పుదుచ్చేరి ఎన్నికల జాబితాలో తెలంగాణ మంత్రుల పేర్లు కేరళ, అసోం, పుదుచ్చేరిలకు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన Read full story
Fri 20:01 సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం... టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం పశ్చిమాసియా సంక్షోభంపై సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష ఇంధన సరఫరా, నిత్యావసరాలపై రాష్ట్రాల సన్నద్ధతపై చర్చ ఎన్నికల కోడ్ కారణంగా పలు రాష్ట్రాల సీఎంలు భేటీకి దూరం చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితర సీఎంలు హాజరు Read full story
Fri 19:47 బెంగాల్‌లో ఉత్పత్తయ్యే ఎల్పీజీ రాష్ట్రం దాటిపోకూడదు: మమతా బెనర్జీ అధికారుల బదిలీల పేరుతో గ్యాస్‌ను తరలించే ప్రమాదం ఉందని ఆందోళన ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు ఇది ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ దేశం బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు Read full story
Fri 19:38 ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరిక పౌర ప్రాంతాలపై దాడులు వద్దని కోరుతున్నామన్న కాట్జ్ ఇరాన్ మాత్రం దాడులు ఆపడం లేదని ఆగ్రహం అందుకే దాడులు తీవ్రతరం చేస్తామని కాట్జ్ హెచ్చరిక Read full story
Fri 19:31 ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ వేదికపై కుమారుడి పోరాటం.. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం పాక్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ తండ్రి ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆందోళన తన తండ్రిని ఏకాంత నిర్బంధంలో ఉంచి వైద్యం నిరాకరిస్తున్నారని ఆరోపణ పాకిస్థాన్‌లో 2022 నుంచి రాజకీయ అణచివేత కొనసాగుతోందని వ్యాఖ్య Read full story
Fri 19:31 భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం... స్టేడియంలోకి అనుమతి నిరాకరణ కొచ్చి స్టేడియంలోకి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వెళ్లిన వారికి అనుమతి నిరాకరణ కోచ్, ముగ్గురు ఆటగాళ్లను అనుమతించకపోవడంపై విమర్శలు సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందన్న కొచ్చి ఫుట్‌బాల్ సంఘం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని స్పష్టీకరణ Read full story
Fri 19:15 నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్ 'డెకాయిట్' చిత్రం ప్రమోషన్స్ లో అడివి శేష్ వ్యాఖ్యలు ఉదయాన్నే షూటింగ్ అంటే చాలా భయంగా ఉంటుందని వెల్లడి చిన్నపాటి చిట్కాలతో నెట్టుకొస్తుంటానని వివరణ Read full story