Mon 18:11 నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన మంత్రి కందుల దుర్గేశ్ ఉగాది నాటికి నంది అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్న కందుల దుర్గేశ్ సినీ ప్రముఖులతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని వెల్లడి ఏపీలో షూటింగులు చేసుకునే సినిమాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్న మంత్రి Read full story
Thu 07:17 మమతను ఓడించిన సువేందుకే సీఎం పీఠం?.. ఉత్కంఠగా మారిన ఎంపిక పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ కసరత్తు సీఎం రేసులో ముందంజలో ఉన్న సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించడంతో పెరిగిన ప్రాధాన్యం అభ్యర్థిని ఖరారు చేసేందుకు కోల్‌కతాకు అమిత్ షా సువేందుకే పట్టం కట్టాలని సోషల్ మీడియాలో డిమాండ్ Read full story
Thu 07:10 విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్ బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి Read full story
Thu 07:01 తమిళనాట మొదలైన రిసార్ట్ రాజకీయాలు.. పుదుచ్చేరికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్టుకు 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి దూరంగా విజయ్ పార్టీ తెర వెనుక డీఎంకే, అన్నాడీఎంకే మధ్య రహస్య చర్చలు తమ ఎమ్మెల్యేలను మామల్లపురం రిసార్టుకు తరలించిన టీవీకే Read full story
Thu 06:45 సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్ భార్య సోఫీ షైన్‌తో వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్న శిఖర్ ధావన్ గురుగ్రామ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్తయిన చట్టపరమైన ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగిన వివాహం శిఖర్ ధావన్‌కు ఇది రెండో పెళ్లి Read full story
Thu 06:42 అతుకులు లేని జాతీయ జెండాతో అద్భుతం... నేతన్నను అభినందించిన మంత్రి లోకేశ్ అతుకులు లేని జాతీయ జెండాను రూపొందించిన నేతన్న పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుడు సత్యనారాయణకు అంతర్జాతీయ రికార్డులు చేనేత కళాకారుడిని అభినందించిన మంత్రి నారా లోకేశ్ ఆంధ్రకు గుర్తింపు తేవాలన్నదే తన లక్ష్యమన్న సత్యనారాయణ Read full story
Thu 06:30 బెంగాల్‌లో దారుణం.. సువేందు అధికారి పీఏ కాల్చివేత కారును వెంబడించి అతి సమీపం నుంచి కాల్పులు చంద్రనాథ్ రథ్ తల, ఛాతీ, పొట్ట భాగంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి కారు డ్రైవర్ పరిస్థితి విషమం టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపణ Read full story
Thu 06:29 పవన్ కల్యాణ్ చొరవ.. వర్తనపల్లి శివాలయానికి టీటీడీ రూ. 55 లక్షలు మంజూరు! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో శివాలయ పునర్నిర్మాణం వర్తనపల్లి ఆలయానికి రూ. 55 లక్షలు మంజూరు చేసిన టీటీడీ పాడేరు పర్యటనలో గ్రామస్థులకు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ఆలయంతో పాటు కొత్త విగ్రహాలు, ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రణాళిక Read full story
Thu 06:20 నెల్లూరులో మహానాడు పనులకు శ్రీకారం.. చరిత్రలో నిలిచేలా నిర్వహిస్తామన్న నేతలు భూమి పూజలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు టీడీపీ చరిత్రలో తొలిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహణ మే 27 నుంచి 29 వరకు ఇఫ్కో సెజ్‌లో మూడు రోజుల వేడుక Read full story
Wed 23:22 పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్ భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్ 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ Read full story