Fri 19:02 టీమిండియాతో చివరి టీ20... టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక ఐదో టీ20 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆఖరి మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదల Read full story
Mon 18:19 సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం! తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కొళత్తూరు నియోజకవర్గంలో ఊహించని ఓటమి విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్ ఒకప్పుడు స్టాలిన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన వ్యక్తే ఈ వీఎస్ బాబు 2011 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీకి బాధ్యుడిని చేస్తూ బాబును డీఎంకే పక్కన పెట్టింది 15 ఏళ్ల తర్వాత అదే నియోజకవర్గంలో స్టాలిన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లు విశ్లేషణలు Read full story
Mon 18:04 తమిళనాడు, కేరళలో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగింది: పీవీఎన్ మాధవ్ ఎన్నికల ఫలితాలపై మాధవ్ హర్షం మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమన్న మాధవ్ అభివృద్ది, జాతీయ భద్రతకు ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య Read full story
Mon 18:03 ఉదయనిధి స్టాలిన్ గెలుపు, మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై టీవీకే పార్టీ అభ్యర్థి సెల్వంపై గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ 7,140 పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం మైలాపూర్‌లో గెలుపొందిన విజయ్ పార్టీ అభ్యర్థి Read full story
Mon 17:57 ఒడుదుడుకుల మధ్య లాభపడ్డ సూచీలు.. సెన్సెక్స్ 356 పాయింట్లు ప్లస్ స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 356 పాయింట్లు పెరిగి 77,269 వద్ద క్లోజ్ నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 24,119 వద్ద స్థిరపడింది ఐటీ, బ్యాంకింగ్ రంగాల అమ్మకాల ఒత్తిడితో తగ్గిన లాభాలు రియల్టీ, మెటల్ షేర్లు రాణించగా, మిడ్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి Read full story
Mon 17:50 సీఎం స్టాలిన్‌కు భారీ షాక్... టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓటమి తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం కొళత్తూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ అనూహ్య ఓటమి నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది విజయ్‌కు నారా లోకేష్, కాజల్ అభినందనలు Read full story
Mon 17:42 అరాచక పాలనకు ప్రజలు ఇచ్చిన సమాధానం ఇది: శ్రీనివాస వర్మ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్న శ్రీనివాస వర్మ అసోం, పుదుచ్చేరిల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటున్నామన్న కేంద్ర మంత్రి కేరళ అసెంబ్లీలో మూడు సీట్లతో అడుగు పెడుతున్నామని వెల్లడి Read full story
Mon 17:37 విజయ్ చరిత్ర సృష్టించాడన్న విక్రమ్, 'విజిల్' వేసిన నటుడు జీవా టీవీకే పార్టీ అధినేతకు అభినందనల వెల్లువ "అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్" అంటూ విక్రమ్ పోస్టు "బ్లాస్టు బ్లాస్టు" అంటూ విజిల్ వేసిన వీడియోను పంచుకున్న జీవా Read full story
Mon 17:19 కేరళలో వామపక్ష పాలనకు తెర.. కాంగ్రెస్ కూటమి ఘన విజయం కేరళలో పదేళ్ల వామపక్ష పాలనకు ముగింపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి స్పష్టమైన మెజారిటీ దేశంలో కమ్యూనిస్టుల పాలనలో ఉన్న చివరి రాష్ట్రం కూడా పరాజయం ప్రభుత్వ వ్యతిరేకతే ఎల్డీఎఫ్ ఓటమికి కారణమని విశ్లేషణ కొన్ని కీలక స్థానాల్లో గెలిచి ఉనికి చాటుకున్న బీజేపీ Read full story
Mon 17:18 బెంగాల్‌లో అటవిక పాలనకు చెక్.. ఎన్నికల ఫలితాలపై మంత్రి సత్యకుమార్ హర్షం! విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు కేరళలో బీజేపీ ఓట్ షేర్ పెరిగిందన్న సత్యకుమార్ అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్న మంత్రి Read full story