01 Fri 10:55 హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్.. రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు తెలుగు సినిమాలను మిస్ అవుతున్నానన్న రకుల్ మంచి కథ దొరికితే తప్పకుండా టాలీవుడ్‌లో నటిస్తానని వెల్లడి బాహుబలి లాంటి సినిమా చేయడం తన డ్రీమ్ రోల్ అని వ్యాఖ్య
02 Thu 18:02 మేకల తెలివిపై ఆసక్తికర అధ్యయనం.. శాస్త్రవేత్తల ఆశ్చర్యం! మనిషి మాట వినిపించిన వైపు ఉన్న ఆహారాన్ని గుర్తిస్తున్న మేకలు పరిశోధనలో 60 శాతం మార్లు సరైన ఆహారాన్ని కనిపెట్టిన మేకలు ఈ విషయంలో మేకల తెలివి కుక్కలతో సమానంగా ఉందని వెల్లడి పెంపకం వల్లే మేకలకు ఈ సామర్థ్యం వచ్చి ఉండొచ్చని అంచనా
03 Thu 17:53 వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండండి: నీట్ రీఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు ఎన్టీయే సూచన జూన్ 21న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ యథాతథం వదంతులు నమ్మొద్దు, ప్రశాంతంగా ఉండాలంటూ విద్యార్థులకు ఎన్టీఏ సూచన పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడి మానసిక ఒత్తిడికి గురైతే 'మానస్' హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని పిలుపు
04 Thu 17:40 400 ఏళ్లైనా చెక్కు చెదరని చెక్క రాజభవనం.. ఎక్కడుందో తెలుసా? కన్యాకుమారి జిల్లాలో పద్మనాభపురం రాజభవనం 1601లో నిర్మించిన చారిత్రక కట్టడం పూర్తిగా చెక్కతో నిర్మించిన భారతదేశంలోని అతిపెద్ద రాజభవనాల్లో ఒకటి ఒకప్పుడు ట్రావెన్‌కోర్ రాజ్యానికి పరిపాలనా కేంద్రం చెక్క శిల్పాలు, మెరిసే నల్లటి నేల, గడియార గోపురం ప్రత్యేక ఆకర్షణలు
05 Thu 17:33 లాభాల్లో ముగిసిన సూచీలు... పీఎస్‌యూ బ్యాంకులు, హెల్త్‌కేర్ షేర్ల జోరు 254 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 82 పాయింట్ల లాభంతో నిఫ్టీ ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి, సూచీ 1.19 శాతం నష్టం లాభాల్లోనే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు డాలర్‌తో పోలిస్తే 16 పైసలు బలపడిన రూపాయి
06 Thu 17:29 ప్రతి హార్ట్ పేషెంట్ కు స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! స్టెంట్లు, బైపాస్ సర్జరీ సాధ్యం కాని గుండె రోగులకు ఈఈసీపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్స శరీరంలో సహజంగానే కొత్త రక్తనాళాలు ఏర్పడటానికి ఈ థెరపీ సహాయం శస్త్రచికిత్స లేకుండా కాళ్లకు కఫ్స్ బిగించి చికిత్స ఇది ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన సురక్షితమైన చికిత్సా విధానం ఛాతీ నొప్పి తగ్గి, గుండె పనితీరు మెరుగుపడే అవకాశం
07 Thu 17:27 'నాన్-సీరియస్ ప్లేయర్స్'కు ఏపీలో చోటులేదు: సీఎం చంద్రబాబు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 30 వేల ఉద్యోగాలు రానున్నాయని అంచనా పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతికి చేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశం ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం ప్రాజెక్టులు ప్రారంభించాకే ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్ స్పష్టీకరణ
08 Thu 17:23 అలా చేసుంటే మణికొండలో సగం కొనేసేవాడిని: 'చిత్రం' శ్రీను 'చిత్రం' సినిమాతో పరిచయమైన శ్రీనివాసులు అప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేదని వెల్లడి డబ్బులు చాలా వృథా చేశానంటూ వివరణ జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని వ్యాఖ్య
09 Thu 17:19 సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
10 Thu 17:10 కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ! తేనెటీగ ముల్లుపై చిన్న కొక్కేలు కుట్టినప్పుడు అవి చర్మంలో ఇరుక్కుపోతాయి దీంతో ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి ఈ తీవ్ర గాయాల కారణంగా తేనెటీగ మరణిస్తుంది