• మా ఇంట్లో ముగ్గురికి అవార్డులు... ఎన్నికల కంటే ఈ పోటీ తట్టుకోలేకపోతున్నాను: లోకేశ్ ఫన్నీ కామెంట్
    Thu 18:52

    మా ఇంట్లో ముగ్గురికి అవార్డులు... ఎన్నికల కంటే ఈ పోటీ తట్టుకోలేకపోతున్నాను: లోకేశ్ ఫన్నీ కామెంట్

    • కుటుంబ సభ్యులపై మంత్రి నారా లోకేశ్ సరదా వ్యాఖ్య
    • ఎన్నికల కన్నా ఇంట్లో పోటీనే కష్టమంటూ పోస్ట్
    • చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు
    • ఇటీవలే పురస్కారాలు అందుకున్న భువనేశ్వరి, బ్రహ్మణి
  • కవిత పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'.. నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ!
    Thu 13:00

    కవిత పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'.. నేడు ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ!

    • జనవరి 23న తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన కవిత
    • నెలలు గడుస్తున్నా ఈసీ నుంచి రాని స్పందన
    • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత
    • కవిత దరఖాస్తులో సాంకేతిక లోపాలు ఉన్నాయన్న ఈసీ తరపు న్యాయవాది
    • కవిత న్యాయవాది అనారోగ్యం కారణంగా నేటికి వాయిదా పడ్డ కోర్టు విచారణ
  • నెగటివ్ రివ్యూలకు ముందే చెక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ కొత్త వ్యూహం
    Thu 12:57

    నెగటివ్ రివ్యూలకు ముందే చెక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ కొత్త వ్యూహం

    • పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు కీలక నిర్ణయం
    • విడుదలకు ముందే బుక్‌మైషోలో రేటింగ్స్, రివ్యూల నిలిపివేత
    • నెగటివ్ రేటింగ్స్‌తో సినిమాపై దుష్ప్రచారం జరగకుండా జాగ్రత్త
    • ఇటీవల టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారిన ఈ తరహా విధానం 
    • ప్రేక్షకుల మౌత్ టాక్‌పైనే ఆధారపడనున్న‌ సినిమా భవిష్యత్తు
  • భారత్‌కు గ్యాస్ కష్టాలు.. హర్మూజ్ సంక్షోభంలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ!
    Thu 12:55

    భారత్‌కు గ్యాస్ కష్టాలు.. హర్మూజ్ సంక్షోభంలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ!

    • జలసంధిలో నిలిచిపోయిన 22 నౌకలు.. ఆందోళనలో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
    • 20వ రోజుకు చేరిన ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. ఇంకా తగ్గని ఉద్రిక్తతలు!
    • వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే ఛాన్స్.. అప్రమత్తమైన కేంద్రం!
  • నా జీవితంలో ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను: హేమ
    Thu 12:50

    నా జీవితంలో ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను: హేమ

    • 2024లో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమ
    • 2025 జనవరి 2న హేమకు క్లీన్ చిట్ ఇచ్చిన బెంగళూరు కోర్టు
    • తాను తప్పు చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదని హేమ ఆవేదన
    • కోర్టు తీర్పు తర్వాతే తనకు గౌరవం దక్కిందని వ్యాఖ్య
    • నిజాలు తేలే వరకు ఎవరిపై కూడా దోషిగా ముద్ర వేయకూడదన్న హేమ
  • తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలి: ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు
    Thu 12:44

    తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలవాలి: ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు

    • విజయవాడలో ఘనంగా ఉగాది వేడుకలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమన్న ముఖ్య‌మంత్రి
    • గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటన
    • అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి వంటి పథకాలతో సంక్షేమానికి పెద్దపీట వేశామ‌న్న సీఎం
    • కళాకారులకు కళారత్న, ఉగాది పురస్కారాలు ప్రదానం చేసిన ప్రభుత్వం
  • స్మార్ట్‌వాచ్‌ తో షుగర్‌ కు చెక్.. ముందే హెచ్చరించే సరికొత్త ఆవిష్కరణ!
    Thu 12:33

    స్మార్ట్‌వాచ్‌ తో షుగర్‌ కు చెక్.. ముందే హెచ్చరించే సరికొత్త ఆవిష్కరణ!

    • హృదయ స్పందన, నిద్ర సరళిని విశ్లేషించనున్న ఏఐ
    • రక్త పరీక్షలు అవసరం లేకుండానే రిస్క్ తెలుసుకునే అవకాశం
    • ఆరోగ్య రంగంలో సరికొత్త విప్లవం.. డిజిటల్ హెల్త్ పర్యవేక్షణ
  • ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!
    Thu 12:25

    ఈసారి ఐపీఎల్ విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే!

    • ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందన్న డివిలియర్స్
    • ఈసారి భారం మొత్తం కోహ్లీ ఒక్కడి పైనే ఉండదని వ్యాఖ్య
    • ఆర్సీబీ ఈ సీజన్‌లో దుమ్ము రేపడం ఖాయమన్న దక్షిణాఫ్రికా దిగ్గజం
  • విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు
    Thu 12:23

    విదేశీ వైద్యులకు హెచ్-1బీ ఫీజు మినహాయింపు కోరుతూ అమెరికాలో కీలక బిల్లు

    • అమెరికాలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి భారీ ఊరట
    • ప్రతిపాదిత లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు నుంచి మినహాయింపు కోసం బిల్లు
    • వైద్యుల కొరత మరింత తీవ్రమవుతుందని చట్టసభ సభ్యుల ఆందోళన
    • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని హెచ్చరిక
    • ఈ బిల్లుకు మద్దతు పలికిన అమెరికన్ మెడికల్ అసోసియేషన్, ఆసుపత్రుల సంఘాలు
  • తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష
    Thu 12:19

    తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆనందంతో ఉండాలంటూ ఆకాంక్ష

    • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు
    • నూతన సంవత్సరం ఆనందం, విజయం తేవాలని తెలుగులో ట్వీట్
    •  శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్, సీఎం