Thu 13:49 సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు.. కలెక్టర్ల సదస్సులో స్టాండింగ్ ఓవేషన్ సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్‌తో అభినందనలు ఇది దాదాగిరి కాదు, నాయుడుగిరి పాలన అంటూ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్య ఈ ఘనత అధికారులదేనన్న సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి సారించామని వెల్లడి Read full story
Mon 11:05 తమిళనాట 'విజయ్' ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండి ట్రెండ్స్‌లో అధికార డీఎంకేను దాటేసిన విజయ్ టీవీకే పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించే దిశగా నటుడు విజయ్ యాక్సిస్ మై ఇండియా అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు Read full story
Mon 11:00 హార్దిక్ ఒక 'ప్లాస్టిక్ కెప్టెన్': శ్రీకాంత్ ఐపీఎల్ లో 9వ స్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్ ముంబై పరిస్థితికి పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణమన్న శ్రీకాంత్ హార్ధిక్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచన Read full story
Mon 10:57 ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ 'నక్ష' ప్రాజెక్టు కింద డ్రోన్ల సహాయంతో సర్వే పునఃప్రారంభం క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ద్వారా ఆస్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సులభతరం బ్యాంకు రుణాలు పొందడం, మున్సిపల్ ప్రణాళికల రూపకల్పనకు ఈ కార్డులు కీలకం 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం Read full story
Mon 10:35 ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ వేళ ప్రధాని మోదీ ట్వీట్ నైపుణ్యం, కృషి, కరుణ విలువలపై ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్‌పై మొదలైన విస్తృత చర్చ రాజకీయ సంకేతమంటూ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు Read full story
Mon 10:33 కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్ కేరళ ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యం 51 స్థానాల్లో కాంగ్రెస్, 27 స్థానాల్లో సీపీఎం ముందంజ మధ్యాహ్నానికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం Read full story
Mon 10:17 కొడుకు సాయంతో ప్రియుడిని చంపిన మహిళ సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ, ఆమె కుమారుడు వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడి మటన్ కత్తితో గొంతు కోసి చంపిన నిందితులు మృతదేహాన్ని సంచిలో తరలిస్తూ పోలీసులకు చిక్కిన వైనం హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని చింతల్‌లో ఘటన Read full story
Mon 10:14 ఎన్నికల ఫలితాల ట్రెండ్స్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో దిగివచ్చిన ముడి చమురు ధరలు దేశీయంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి మార్కెట్లపై ప్రభావం సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు వృద్ధి ఆటో, రియల్టీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి Read full story
Mon 10:10 విజయ్ దెబ్బ.. తమిళ ఎన్నికల ఫలితాల్లో ఊహించని మలుపు! తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సంచలనం అధికార డీఎంకేను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ, అన్నాడీఎంకే హంగ్ దిశగా తమిళనాడు అసెంబ్లీ నటుడు విజయ్ పార్టీ టీవీకే అనూహ్య ప్రదర్శన ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకానికి సంకేతం Read full story
Mon 09:56 పెళ్లికి వెళుతుండగా వరుడిని కాల్చి చంపిన దుండగులు ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఘటన బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన గుర్తు తెలియని దుండగులు వధువు తరపు బంధువే ప్రధాన నిందితుడని పోలీసుల వెల్లడి పెళ్లి ఇష్టం లేకపోవడమే హత్యకు కారణమని అనుమానం నిందితుల కోసం గాలింపు.. రూ.25,000 రివార్డు ప్రకటన Read full story