01 Thu 12:22 ఐబొమ్మ రవికి 12 రోజుల కస్టడీ.. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు కేసుల్లో విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు నేటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ప్రారంభం ఇప్పటికే రెండుసార్లు 8 రోజుల పాటు రవిని ప్రశ్నించిన పోలీసులు
02 Sun 07:20 నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం రూ.1,46,080గా నమోదు వెండి ధరలు కూడా నిలకడగానే స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు
03 Sun 07:13 ఢిల్లీలో అవార్డు అందుకున్న ఏపీ పోలీసులు.. పనితీరుకు కేంద్రం ప్రశంస పాస్‌పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్‌లో ఏపీ పోలీసులకు జాతీయ అవార్డు 2025 సంవత్సరానికి గాను 'ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్' పురస్కారం డీజీపీ తరఫున అవార్డును అందుకున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎ. రమాదేవి పోలీసు శాఖ సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
04 Sun 06:53 షేర్ మార్కెట్ నష్టాల దెబ్బ.. రూ. 50 లక్షల కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన సూరత్ అకౌంటెంట్! సొంత కిడ్నాప్ కథను సృష్టించిన అకౌంటెంట్ జిగ్నేష్ తలావియా భార్య మీనాక్షిబెన్‌కు స్వయంగా చేతులు కట్టేసుకున్న వీడియోలు రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ గోద్రాలోని శివ్ హోటల్లో నిందితుడి గుర్తింపు పోలీసులను తప్పుదోవ పట్టించడంపై కేసు నమోదు
05 Sun 06:48 పెండింగ్ సమస్యలపై ఏపీ ఉద్యోగుల అల్టిమేటం పీఆర్సీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక సరెండర్ లీవుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ఆందోళన దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు జులై 8 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న జేఏసీ
06 Sun 06:40 రెండు కోట్ల మార్కును దాటిన టీవీకే సభ్యత్వం.. సీఎం విజయ్ పార్టీలో కొత్త జోష్ ఇటీవల ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీవీకే 'మై టీవీకే' యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించిన విజయ్ ఎన్నికల తర్వాత కూడా పార్టీకి పెరుగుతున్న ఆదరణ
07 Sun 06:34 రైతులకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు బ్రేక్ ముగించుకుని దూసుకొస్తున్న నైరుతి రుతుపవనాలు! రెండు వారాలుగా స్తంభించిన నైరుతి రుతుపవనాలు నేటి నుంచి మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ ప్రకటన జూన్ మధ్య నాటికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదు 23 నాటికి తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు విస్తరణ
08 Sun 06:22 ఆస్ట్రియాకు తొలిసారిగా భారత్ నుంచి కోడిగుడ్ల పొడి ఎగుమతి... ఒడిశా నుంచి చారిత్రక మైలురాయి ఒడిశాలోని బాలాంగిర్ నుంచి 22.6 మెట్రిక్ టన్నుల సరఫరా విలువ ఆధారిత వ్యవసాయ ఎగుమతుల్లో కీలక పరిణామం అపెడా ఆధ్వర్యంలో ఓవో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనత యూరప్ మార్కెట్‌లో భారత పౌల్ట్రీ ఉత్పత్తులకు మార్గం సుగమం
09 Sun 06:13 నీట్ రీ-ఎగ్జామ్ ముందు కొత్త వివాదం.. అబుదాబి సెంటర్‌పై ఎన్టీఏ క్లారిటీ నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయింపుపై వివాదం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఎన్టీఏపై రాహుల్ గాంధీ విమర్శ కరెక్షన్ విండోలో విద్యార్థే సెంటర్‌ను మార్చుకున్నారని తెలిపిన ఎన్టీఏ కుటుంబం విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మార్చిన అధికారులు
10 Sat 23:00 రేపే నీట్ రీ ఎగ్జామ్.. మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్‌టీఏ పేపర్ లీక్ వివాదం తర్వాత రేపు నీట్ రీ-ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరు పరీక్షా కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ పేపర్ లీక్ ఘటనపై కొనసాగుతున్న సీబీఐ విచారణ