South Central Railway: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి శుభవార్త.. 16 అదనపు రైళ్లు ప్రకటించిన రైల్వే
––
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 నుంచి 19 మధ్య 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు వెళతాయని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన జారీ చేశారు.
అదనపు రైళ్ల వివరాలు..
అదనపు రైళ్ల వివరాలు..