South Central Railway: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి శుభవార్త.. 16 అదనపు రైళ్లు ప్రకటించిన రైల్వే

South Central Railway Announces 16 Special Trains for Sankranti
––
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 నుంచి 19 మధ్య 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, వికారాబాద్‌ నుంచి శ్రీకాకుళం రోడ్‌ వరకు వెళతాయని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ ఓ ప్రకటన జారీ చేశారు.

అదనపు రైళ్ల వివరాలు..

South Central Railway
Sankranti festival
special trains
Secunderabad
Vikarabad
Srikakulam Road
Indian Railways
festival rush
Telangana
Andhra Pradesh

More Telugu News