• మెస్సీ వ్యవహారం.. అసలు దోషి అతడే: గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
    Tue 08:24

    మెస్సీ వ్యవహారం.. అసలు దోషి అతడే: గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

    • కోల్‌కతాలో అర్జెంటీనా స్టార్ మెస్సీ పర్యటనలో తీవ్ర గందరగోళం
    • అభిమానులకు కనిపించకుండా చుట్టుముట్టిన వీఐపీలు, అధికారులు
    • నిర్వాహకులను నిందించే ముందు అసలు దోషి ఎవరో చూడాలన్న గవాస్కర్
    • ఒప్పందం ప్రకారం మెస్సీ నడుచుకున్నాడా? అని ప్రశ్నించిన మాజీ క్రికెటర్
    • గంట సేపు ఉండాల్సిన మెస్సీ 22 నిమిషాల్లోనే వెనుదిరగడంపై విమర్శలు
  • ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
    Tue 11:22

    ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
    • ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ
    • ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి కూడా శుభవార్త
    • ఇలాంటి వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో సర్దుబాటు
  • పవన్ కోసం కథ కూడా వినలేదు.. పదేళ్ల నా కల నెరవేరింది: రాశీ ఖన్నా
    Tue 11:20

    పవన్ కోసం కథ కూడా వినలేదు.. పదేళ్ల నా కల నెరవేరింది: రాశీ ఖన్నా

    • పవన్‌తో నటించాలన్న కల 'ఉస్తాద్'తో తీరిందన్న రాశీ ఖన్నా
    • ఆయన కోసమే కథ వినకుండా సినిమాకు అంగీకరించానని వెల్లడి
    • 'ఉస్తాద్ భగత్ సింగ్'లో వింటేజ్ పవన్‌ను చూస్తారని ధీమా
    • ఈ నెల‌ 19న థియేటర్లలోకి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
  • నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి
    Tue 11:17

    నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి

    • సోషల్ మీడియాను తానే ప్రమోట్ చేస్తున్నానన్న మల్లారెడ్డి
    • తనకు ఒకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్న
    • తానే పెద్ద స్టార్ నని వ్యాఖ్య
    • సినిమా చేయాలనిపిస్తే సొంతంగా సినిమా తీస్తానని వెల్లడి
  • ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!
    Tue 11:00

    ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!

    • 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పెరుగుతున్న అంచనాలు
    • కథానాయికలుగా శ్రీలీల - రాశీఖన్నా
    • సంగీత దర్శకులుగా దేవిశ్రీ - తమన్ 
    • ఈ నెల 19న విడుదలవుతున్న సినిమా
  • డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్
    Tue 10:50

    డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్

    • తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం
    • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం
    • ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం
    • 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
  • రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!
    Tue 10:47

    రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!

    • సీఎస్‌కే కొత్త ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు ధోనీ ఆర్థిక సలహా
    • డబ్బు అనవసరంగా ఖర్చు చేయొద్దని చెప్పినట్లు వెల్లడించిన వీర్
    • ధోనీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఉందన్న సంజూ శాంసన్
    • తొలిసారి తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఆడనున్న శాంసన్
  • రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?
    Tue 10:30

    రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?

    • రజనీకాంత్‌పై విజయ్ పార్టీ నేత వ్యాఖ్యలతో తీవ్ర కలకలం
    • బీజేపీ-తమిళగ వెట్రి కళగం మధ్య పొత్తు చర్చలకు బ్రేక్
    • విజయ్ పార్టీ తీరును తప్పుబట్టిన అన్నాడీఎంకే, బీజేపీ
    • రజనీకి మద్దతుగా నిలిచిన పళనిస్వామి, అన్నామలై
    • తమిళనాడులో చతుర్ముఖ పోరుకు రంగం సిద్ధం
  • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ
    Tue 10:25

    కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ

    • హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా తరహా దోపిడీ
    • బాధితులు ఏసీ మెకానిక్‌లని వెల్లడి
    • హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
    • నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
  • రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్
    Tue 10:10

    రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్

    • గత 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.9.75 లక్షల కోట్లను రైటాఫ్ చేసిన బ్యాంకులు 
    • రైటాఫ్ చేసినంత మాత్రాన రుణగ్రహీతల బాధ్యత తీరిపోదని కేంద్రం స్పష్టీక‌ర‌ణ‌
    • మొండి బకాయిల రద్దు 2019-20లో గరిష్ఠ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్ల‌డి
    • నిబంధనలు పాటించని కారణంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌పై ఆర్బీఐ జరిమానా