01 Sat 09:53 37 ఏళ్ల తర్వాత చిక్కిన యాసిడ్ దాడి దోషి.. బాబాగా మారువేషం! 1986 నాటి యాసిడ్ దాడి కేసులో దోషి 37 ఏళ్ల తర్వాత అరెస్ట్ జీవిత ఖైదు నుంచి తప్పించుకునేందుకు బాబాగా మారువేషం మధ్యప్రదేశ్‌లోని ఓ ఆశ్రమంలో ఉండగా పట్టుకున్న యూపీ పోలీసులు ఆస్తి వివాదం నేపథ్యంలో ఇద్దరిపై యాసిడ్‌తో దాడి చేసిన నిందితుడు నకిలీ ఐడీలతో దొరికిన వ్యక్తిని కొడుకు ద్వారా గుర్తించిన అధికారులు
02 Wed 13:07 హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు హైదరాబాద్ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు ఆరుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన కాలేజీ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరిక
03 Wed 12:48 పెవిలియన్ వెళ్తుండగా వెనక్కి పిలిచారు.. వైభవ్‌కు లైఫ్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఆఫ్ఘన్ ఆటగాళ్ల ఆగ్రహం! ఇండియా ఏ, ఆఫ్ఘనిస్థాన్ ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వివాదం భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్ బంతి నేలకు తాకిందంటూ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై విమర్శలు అంపైర్ తీరుపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో థర్డ్ అంపైర్‌పై వెల్లువెత్తిన నెటిజన్ల ఆగ్రహం
04 Wed 12:39 వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు ప్రతి నెలా రూ. 4 వేల పింఛన్ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
05 Wed 12:25 ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..! ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల నిధి ఇస్తున్నామన్నది అవాస్తవమన్న జేడీ వాన్స్ ఒప్పందానికి కట్టుబడి ఉంటే ఇతర దేశాల పెట్టుబడులకు అనుమతిస్తామని వెల్లడి ఇరాన్ ప్రవర్తన మారితేనే పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్య
06 Wed 12:23 నీట్ రీ-టెస్ట్: టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ నీట్ రీ-టెస్ట్‌కు ముందు తాత్కాలిక నిషేధం జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్ నిలిపివేత ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఎన్‌టీఏ కోట్లాది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని టెలిగ్రామ్ వాదన అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకారం
07 Wed 12:16 విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్న సీఎం
08 Wed 12:07 మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు
09 Wed 11:58 మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన మంత్రులు లోకేశ్, పెమ్మసాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో నిర్మాణం 531 కి.మీ.ల పైప్‌లైన్, 20 మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు దశాబ్దాల నాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం
10 Wed 11:53 తెలంగాణలోని హన్మకొండలో పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్న చిన్నారిని కలిసిన పవన్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకున్న వైనం హన్మకొండ నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న పవన్