Fri 14:27 కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా?.. 'అఖండ 2' టికెట్ల అమ్మకాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ 'అఖండ-2' టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ మెమోను సస్పెండ్ చేసినా అధిక ధరలకు అమ్ముతున్నారంటూ పిటిషన్ కోర్టు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారన్న బుక్‌మైషో ఇప్పుడు కూడా పెంచిన ధరలకే టికెట్లు అమ్ముతున్నారా? లేదా? అని నిలదీసిన కోర్టు తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా Read full story
Tue 10:58 దేశంలో వద్దన్నారు.. విదేశాల్లో అదే ప్రీమియం: ఆస్ట్రేలియాలోని భారత మహిళ వీడియో వైరల్ ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత మహిళకు ఎదురైన అనుభవం దేశంలో వద్దనుకున్న పసుపు పాలను విదేశాల్లో డాలర్లు పెట్టి కొంటున్నామన్న స్మిధ మన సంప్రదాయాలను మనమే పాతవిగా భావిస్తున్నామని ఆవేదన ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు Read full story
Tue 10:54 పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు మంగళవారం బంగారం, వెండి ధరల్లో భారీ పతనం అంతర్జాతీయంగా డాలర్ బలపడటమే ప్రధాన కారణం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.710 మేర తగ్గుదల కిలో వెండి ధర ఏకంగా రూ.4,000 వరకు పతనం Read full story
Tue 10:53 అక్కడ సిమ్ కొంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ.. ఎయిర్‌టెల్ వినూత్న ఆఫర్! పెట్రోల్ కొరతను క్యాష్ చేసుకుంటున్న ఎయిర్‌టెల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినూత్న ఆఫర్ కొత్త సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఉచితం నెటిజన్లను ఆకట్టుకుంటున్న మార్కెటింగ్ ట్రిక్ Read full story
Tue 10:46 ఈటీవీ విన్ లో 'ఆమెకథ' .. ఎలా ఉందంటే..! ఆమని ప్రధానమైన పాత్రగా 'ఆమె కథ' కీలకమైన పాత్రను పోషించిన దేవీ ప్రసాద్ అంతగా ఆకట్టుకోని కథాకథనాలు కృతకంగా అనిపించే సన్నివేశాలు Read full story
Tue 10:38 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య లేఖ రిజర్వేషన్లపై కోర్టులో ఉన్న స్టే ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచన Read full story
Tue 10:35 విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు అదానీ, ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు ప్రాజెక్ట్ కోసం 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం Read full story
Tue 10:17 చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య ఉదయం మార్నింగ్ వాక్‌లో ఉండగా కత్తులతో దాడి హత్య కేసులో రౌడీ షీటర్ తమీమ్‌ను అనుమానిస్తున్న పోలీసులు ఘటనను తీవ్రంగా ఖండించి, నిరసనలకు పిలుపునిచ్చిన జర్నలిస్ట్ సంఘాలు Read full story
Tue 10:13 నిందితుడి మేనిఫెస్టోలో మిస్టరీ.. కశ్ పటేల్‌కు మినహాయింపు వెనుక కారణమేమిటో! ట్రంప్, ఇతర అధికారులే లక్ష్యంగా కాల్పులకు ప్లాన్ చేసిన కోల్ అలెన్ తన టార్గెట్ల జాబితా నుంచి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్ పటేల్‌ను మినహాయించిన నిందితుడు పటేల్ హిందువు కావడం వల్లే వదిలేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు అధ్యక్షుడి హత్యాయత్నం కేసులో అరెస్టయిన నిందితుడు విచారణకు సహకరించని వైనం Read full story
Tue 10:07 పెళ్లి వేడుకపై ప్రకృతి ప్రకోపం.. నిమిషాల్లో భారీ వేదికను కూల్చేసిన పెనుగాలి.. వీడియో ఇదిగో! రాజస్థాన్‌లోని టోంక్‌లో 36 జంటల సామూహిక వివాహ వేడుక వేడుకపై విరుచుకుపడిన భీకర దుమ్ము తుపాను, భారీ వర్షం పెనుగాలికి పెళ్లి పందిళ్లు కూలి వేదిక పూర్తిగా ధ్వంసం టెంట్ పైపులు మీద పడటంతో పలువురు మహిళలు, పిల్లలకు గాయాలు Read full story