Fri 07:07 మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో విషాదం: లోయలో పడిన యాత్రికుల బస్సు.. 8 మంది యాత్రికులు దుర్మరణం అల్లూరి జిల్లాలో యాత్రికుల బస్సు బోల్తా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో లోయలో పడ్డ బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఘటన కొనసాగుతున్న సహాయక చర్యలు Read full story
Mon 16:47 అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు! అంబర్‌పేటలోని 6 నంబర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది పలు వాహనాలు, విడిభాగాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం Read full story
Mon 16:46 భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 639, నిఫ్టీ 194 పాయింట్లు వృద్ధి ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న వార్తలు రూపాయి విలువ స్వల్పంగా బలపడి 94.16 వద్ద ట్రేడింగ్ Read full story
Mon 16:38 విశాఖలో అట్టహాసంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు.. ప్రముఖులతో వెలిగిపోయిన వేదిక విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి.. హాజరైన సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధుల హాజరు వేడుకల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్, ఏయూ పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ 25 వేల మందికి పైగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో నిండిన ప్రాంగణం Read full story
Mon 16:38 విలన్ గా అబ్బాస్ .. ఓటీటీకి వస్తున్న 'ఎగ్జామ్' సిరీస్! తమిళ సిరీస్ గా 'ఎగ్జామ్' ప్రధాన పాత్రల్లో దుషారా విజయన్ - అదితి బాలన్ కీలమైన పాత్రలో అబ్బాస్ మే 15 నుంచి స్ట్రీమింగ్ ఐదు భాషల్లో అందుబాటులోకి Read full story
Mon 16:37 గద్వాల మార్కెట్ యార్డ్‌లో ఎంపీ డీకే అరుణ ఆగ్రహం ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్న డీకే అరుణ రైతులు క్వింటాల్‌కు రూ. 700 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారని ఆవేదన రైతులు 15 రోజులుగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్య Read full story
Mon 16:16 ఇంధన కొరత ఏర్పడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి: షర్మిల సమీక్షలు, సలహాలతో ఇంధన కొరత తీరదన్న షర్మిల రాష్ట్రంలో 70 శాతం బంకులు మూతపడ్డాయని వ్యాఖ్య కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యమని ఆరోపణ Read full story
Mon 16:14 కాంగ్రెస్ పార్టీలో చేరడం రిస్కీ పని: యువతి సమాధానంతో రాహుల్ గాంధీ నవ్వులు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులతో రాహుల్ గాంధీ ముచ్చట్లు యువతి సమాధానానికి సరదాగా నవ్విన రాహుల్ గాంధీ అవును.. నిజంగానే రిస్క్ అన్న రాహుల్ గాంధీ Read full story
Mon 16:00 కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్కడ? రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ! ఎన్నికల తర్వాత ప్రజా జీవితానికి దూరమైన కేరళ సీఎం పినరయి విజయన్ చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్నట్టు ప్రభుత్వ ప్రకటన ప్రభుత్వ వైద్యాన్ని పొగిడి, ప్రైవేటును ఆశ్రయించడంపై విపక్షాల నుంచి విమర్శలు ఆన్‌లైన్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారని, పాలన సజావుగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు వచ్చే సోమవారం వెలువడనున్న ఫలితాలతో విజయన్ భవితవ్యంపై స్పష్టత Read full story
Mon 15:58 ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం' హిందీ సిరీస్ గా రూపొందిన 'వశీకరణం' అందుబాటులోకి వచ్చిన 30 ఎపిసోడ్లు ప్రధానమైన పాత్రలో స్నేహలత వసైకర్ ఆకట్టుకుంటున్న కంటెంట్ మెప్పిస్తున్న ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం Read full story