-
గూగుల్‌లో ట్రెండ్ అవుతున్న ‘777’.. అసలు కారణం ఇదే!
- గూగుల్‌లో వైరల్‌గా మారిన ‘777’ నంబర్
- ఎయిర్ ఫ్రాన్స్ బోయింగ్ 777 విమాన సర్వీసుల విస్తరణ
- పలు నగరాలకు విలాసవంతమైన ‘లా ప్రీమియర్’ సేవలు ప్రారంభం
- ఈ కొత్త సర్వీసుల వల్లే గూగుల్‌లో హఠాత్తుగా ట్రెండ్ అయిన ‘777’
-
విమాన ప్రయాణికులపై యుద్ధ ప్రభావం పడనివ్వం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- విమాన ఇంధనం ధరల భారాన్ని బదిలీ చేయబోవడంలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం
- విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే వెసులుబాటు
- ప్రయాణికుల హక్కులు, పరిహారంపై ప్రాంతీయ భాషల్లో ప్రచారం
- క్రీడా పరికరాలు, పెంపుడు జంతువుల తరలింపుపై కొత్త మార్గదర్శకాలు
-
ఎల్పీజీ కేటాయింపు పెంచుతున్నాం... హోటళ్లకు ఇవ్వండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
- వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లలో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం
- హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్రం
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ
-
రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్
- నేడు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
- కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
- వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
-
శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు
- టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కోసం టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం
- లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం
- టీటీడీ ద్వారా రూ.750 కోట్లతో 5 వేల నూతన ఆలయాల నిర్మాణ ప్రణాళిక
- పేదలకు వైద్య సేవలు అందించే ప్రాణదానం కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సూచన
-
దాడులు నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తెరవండి: ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
- అరబ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని విజ్ఞప్తి
- హర్మూజ్ జలసంధిని తెరవాలన్న 22 దేశాలు
- అదే సమయంలో వాణిజ్య నౌకలు, మౌలిక సదుపాయాలపై దాడులపై ఆగ్రహం
-
డయాబెటిస్ రోగులకు శుభవార్త... తగ్గింపు ధరల్లో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్లు... రేసులో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
- సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో కంపెనీల మధ్య పోటీ
- తమ జెనరిక్ వెర్షన్లను విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
- గణనీయంగా తగ్గనున్న చికిత్స ఖర్చు.. రోగులకు పెద్ద ఊరట
- వివిధ ధరలు, వినూత్న పెన్ పరికరాలతో మార్కెట్లోకి ఉత్పత్తులు
- భారత్‌లో 10 కోట్లకు పైగా ఉన్న మధుమేహులకు కలగనున్న ప్రయోజనం
-
మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!
- దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డి
- వాట్సాప్‌లో ఆమె ఫొటో, పేరు ఉపయోగించి కేటుగాళ్ల వల
- నిజమేనని నమ్మిన అకౌంటెంట్.. రూ.1.2 కోట్లు బదిలీ
- రెండోసారి డబ్బు అడగడంతో బయటపడిన బాగోతం
- సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
-
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తాం: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
- యుద్ధం లక్ష్యాలను సాధించేవరకు ఆపేది లేదని స్పష్టీకరణ
- ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు ఉధృతం చేస్తామన్న కాట్జ్
- ఆ దేశ పాలనా యంత్రాంగం, కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటామని వెల్లడి
-
తండ్రి గౌరవం కోసం ఒకరు.. ఆస్తుల కోసం మరొకరు!... సోమిరెడ్డి ఆసక్తికర విశ్లేషణ
- జగన్ తన స్వార్థం కోసం సొంత కుటుంబాన్నే రోడ్డుపైకి ఈడ్చారన్న సోమిరెడ్డి
- తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఆరోపణ
- లోకేశ్ మాత్రం తండ్రి గౌరవం కోసం కృషి చేస్తున్నారని కితాబు