Wed 06:31 అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: ఏపీ హోంమంత్రి అనిత భరోసా హోంమంత్రి అనితతో భేటీ అయిన అగ్రిగోల్డ్ బాధితులు కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ గత ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపణ ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని మంత్రి అనిత భరోసా Read full story
Sat 17:22 కవిత పార్టీ ప్రకటన... స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ని పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదన్న రామచందర్ రావు తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని వ్యాఖ్య తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా Read full story
Sat 17:05 రాజకీయ సంచలనం నడుమ... మరోసారి తెరపైకి రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా ప్రేమకథ! ఆప్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన రాఘవ్ చద్దా దీంతో మరోసారి తెరపైకి వచ్చిన పరిణీతి చోప్రాతో ఆయన ప్రేమకథ లండన్‌లో తొలిసారి కలిసినప్పుడే రాఘవ్‌నే పెళ్లి చేసుకుంటానని పరిణీతి నిర్ణయం అతని గురించి గూగుల్‌లో వెతికి వివరాలు తెలుసుకున్న బాలీవుడ్ నటి సినిమా, రాజకీయ రంగాల జంటగా ప్రత్యేక గుర్తింపు Read full story
Sat 17:04 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అంగీకరించాం: మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు రోజుల సమ్మెలోనే పలుమార్లు కార్మికులతో చర్చలు జరిపామని వెల్లడి కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనకు అంగీకరించినట్లు వెల్లడి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న మంత్రి Read full story
Sat 17:01 నాగార్జున నమ్మకపోతే రామ్ గోపాల్ వర్మ కెరీర్ ముగిసిపోయేది: జేడీ చక్రవర్తి 'శివ' సినిమా షూటింగ్ తొలిరోజు ఘటనను గుర్తు చేసుకున్న జేడీ చక్రవర్తి ఫైట్ మాస్టర్ రాజు ఆలోచనను ఆర్జీవీ వద్దన్నారని వెల్లడి వర్మను నాగార్జున పూర్తిగా నమ్మారన్న జేడీ Read full story
Sat 16:37 దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా నేడు 'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో 'గాయపడ్డ సింహం' ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న హీరో దుల్కర్ సల్మాన్ మే 1న సినిమా థియేటర్లలో విడుదల కానుంది Read full story
Sat 16:29 ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు మే 9న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ Read full story
Sat 16:23 జియో నుంచి రూ.459 ప్లాన్... ఇది ఎవరి కోసం అంటే...! గేమర్లు, యువత కోసం జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ.459 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 61 జీబీ డేటా మూడు నెలల పాటు హాట్‌స్టార్, స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్ ఉచితం 18 నెలల పాటు ఉచితంగా గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ Read full story
Sat 16:22 వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ అనంతబాబును నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ మొబైల్ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు Read full story
Sat 16:13 గుండె ఆరోగ్యానికి అత్యంత కీలకం విటమిన్ ఇ... మరి ఇది ఎందులో లభ్యమవుతుంది? శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ఇ కీలకం చర్మం, గుండె ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ బాదం, పాలకూర, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్ E సమృద్ధి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే పోషకం Read full story