01 Mon 18:04 ఐబొమ్మ రవి కేసు: కస్టడీ పొడిగింపు కోరుతూ కోర్టులో రివిజన్ పిటిషన్ విచారణకు మూడు రోజుల సమయం సరిపోదన్న అధికారులు మొత్తం ఐదు రోజుల కస్టడీకి కోరుతూ రివిజన్ పిటిషన్ సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందన్న అధికారులు
02 Wed 13:12 పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు తెలంగాణ పరిధిలో ముంపు ప్రాంతాలను ఆదుకుంటామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ రక్షణ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న హరీశ్ రావు ఇచ్చిన హామీ ఫైళ్లకే పరిమితం కాకుండా చూడాలని విన్నపం
03 Wed 13:09 భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్ పేరు మార్పుతో చర్చ ఇండో-పసిఫిక్ కమాండ్‌ను ‘పసిఫిక్ కమాండ్’గా మార్పు కమాండ్ వెబ్‌సైట్‌లో తప్పుగా చూపిన భారత్ మ్యాప్‌పై వివాదం పీఓకేను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై విమర్శలు 2018లో ఇండో-పసిఫిక్ కమాండ్‌గా పేరు మార్చిన అమెరికా పేరు మాత్రమే మారుతోందని, బాధ్యతల్లో మార్పులేదని స్పష్టీకరణ
04 Wed 13:07 హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు హైదరాబాద్ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు ఆరుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన కాలేజీ ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరిక
05 Wed 12:48 పెవిలియన్ వెళ్తుండగా వెనక్కి పిలిచారు.. వైభవ్‌కు లైఫ్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఆఫ్ఘన్ ఆటగాళ్ల ఆగ్రహం! ఇండియా ఏ, ఆఫ్ఘనిస్థాన్ ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వివాదం భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్ బంతి నేలకు తాకిందంటూ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై విమర్శలు అంపైర్ తీరుపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన ఆఫ్ఘన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో థర్డ్ అంపైర్‌పై వెల్లువెత్తిన నెటిజన్ల ఆగ్రహం
06 Wed 12:39 వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు ప్రతి నెలా రూ. 4 వేల పింఛన్ మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
07 Wed 12:25 ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..! ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల నిధి ఇస్తున్నామన్నది అవాస్తవమన్న జేడీ వాన్స్ ఒప్పందానికి కట్టుబడి ఉంటే ఇతర దేశాల పెట్టుబడులకు అనుమతిస్తామని వెల్లడి ఇరాన్ ప్రవర్తన మారితేనే పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్య
08 Wed 12:23 నీట్ రీ-టెస్ట్: టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ నీట్ రీ-టెస్ట్‌కు ముందు తాత్కాలిక నిషేధం జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్ నిలిపివేత ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఎన్‌టీఏ కోట్లాది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని టెలిగ్రామ్ వాదన అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకారం
09 Wed 12:16 విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్న సీఎం
10 Wed 12:07 మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు