ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూబీఎస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 10,000 మందికి ఉద్వాసన!
    01 Mon 06:14

    యూబీఎస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 10,000 మందికి ఉద్వాసన!

    • 2027 నాటికి 10,000 మంది ఉద్యోగుల తొలగింపు
    • క్రెడిట్ సూయిజ్ విలీనం తర్వాత వ్యయ నియంత్రణ చర్యలు
    • ఇప్పటికే 15,000 మందిని తగ్గించిన యూబీఎస్
    • స్విట్జర్లాండ్‌తో పాటు ఇతర దేశాల్లోనూ కోతల ప్రభావం
  • అమెరికాను కాదని భారత్‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణం అదే: అంబానీ కోడలు రాధికా
    02 Thu 14:52

    అమెరికాను కాదని భారత్‌ను ఎంచుకోవ‌డానికి కార‌ణం అదే: అంబానీ కోడలు రాధికా

    • అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రావడంపై రాధికా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
    • దేశ ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరతే తన నిర్ణయానికి కారణమని వెల్లడి
    • కుటుంబం, సమాజం అండ అనే అంశాలే 'ఎమోషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' అన్న రాధికా అంబానీ
    • ట్రంప్ హయాంలో అమెరికాలో గందరగోళం ఉండేదని, భారత్‌లో సానుకూల వాతావరణం ఉందని వ్యాఖ్య
    • దేశం కోసం పనిచేయడం తన నైతిక బాధ్యత అని పేర్కొన్న అంబానీ కోడ‌లు
  • ఆస్ట్రేలియా జట్టులోకి భారత్ సంతతి ఆటగాడు... 1964 తర్వాత ఇదే తొలిసారి!
    03 Thu 14:38

    ఆస్ట్రేలియా జట్టులోకి భారత్ సంతతి ఆటగాడు... 1964 తర్వాత ఇదే తొలిసారి!

    • ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి భారత సంతతి ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి
    • బంగ్లాదేశ్ సిరీస్‌కు ట్రావిస్ హెడ్ స్థానంలో ఎంపిక
    • బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు
    • జూన్ 17 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్
  • గిల్‌కు రోహిత్‌, కోహ్లీ అండ ఉంటే వరల్డ్‌కప్‌లో భారత్‌కు తిరుగుండదు: రైనా
    04 Thu 14:24

    గిల్‌కు రోహిత్‌, కోహ్లీ అండ ఉంటే వరల్డ్‌కప్‌లో భారత్‌కు తిరుగుండదు: రైనా

    • పెద్ద టోర్నీల్లో అనుభవం కీలకమని వ్యాఖ్య
    • వరల్డ్‌కప్‌ల్లో ఇద్దరికీ గొప్ప రికార్డులు ఉన్నట్లు వెల్లడి
    • గిల్‌పై ప్రశంసలు కురిపించిన కుంబ్లే
    • కెప్టెన్సీ ప్రభావం బ్యాటింగ్‌పై లేదన్న కుంబ్లే
  • అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే?
    05 Thu 14:18

    అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే?

    • అగ్ర దేశాల స్కిల్డ్ వీసాల్లో భారతీయుల ఆధిపత్యం
    • నైపుణ్య కొరత వల్లే నియామకాలు, జీతాలు కూడా అధికం
    • యూఎస్, యూకేలలో స్థానికుల కన్నా మనోళ్లకే ఎక్కువ వేతనాలు
    • భారత టాలెంట్‌ను ఆకర్షిస్తున్న ఆస్ట్రేలియా, జర్మనీ
  • ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కెసిరెడ్డి మరోసారి అరెస్ట్
    06 Thu 14:08

    ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కెసిరెడ్డి మరోసారి అరెస్ట్

    • తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ దాడులు
    • మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు
    • విచారణను వేగవంతం చేసిన ఈడీ
  • భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి
    07 Thu 13:46

    భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి

    • ‘జలవీర్‌’ ట్యాంకర్‌లో భారతీయ సిబ్బంది
    • అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం
    • వారంలో ఇది మూడో ఘటన
    • ఇరాన్‌-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం
    • దాడులను ఖండించిన భారత్‌
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెసా' చట్టం అమలు ఎంత?.. ఆర్టీఐ దరఖాస్తు చేసిన‌ నటుడు రాహుల్ రామకృష్ణ
    08 Thu 13:45

    రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెసా' చట్టం అమలు ఎంత?.. ఆర్టీఐ దరఖాస్తు చేసిన‌ నటుడు రాహుల్ రామకృష్ణ

    • రెండు తెలుగు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆరా
    • సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతూ దరఖాస్తులు
    • గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగంపై కీలక ప్రశ్నలు
    • గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ, మైనింగ్‌పై వివరాలు కోరిన నటుడు
    • ఆర్టీఐ దరఖాస్తులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి
  • వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్‌-1 స్థానం
    09 Thu 13:28

    వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్‌-1 స్థానం

    • వార్షిక అప్‌డేట్‌ తర్వాత భారత్‌కు 118 పాయింట్లు
    • రెండో స్థానంలో న్యూజిలాండ్‌
    • ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం
    • మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
    • ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్‌
  • కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.. ‘టీఆర్ఎస్’పై ముప్పేట దాడి
    10 Thu 13:26

    కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.. ‘టీఆర్ఎస్’పై ముప్పేట దాడి

    • కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు పేరు చిక్కులు
    • ‘టీఆర్ఎస్’ పేరు తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్
    • మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా అదే పేరు కోసం దరఖాస్తు
    • కవిత పార్టీ పేరుపై ఈసీకి వందలాది ప్రజా అభ్యంతరాలు
    • వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్న కవిత ప్రతినిధులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV