Fri 18:47 భారత్‌తో భాగస్వామ్యం ప్రపంచానికే లాభం: విశాఖలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్‌తో భాగస్వామ్యం ప్రపంచానికి మేలు చేస్తుందన్న పీయూష్ గోయల్ విశాఖ సీఐఐ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి, సీఎం చంద్రబాబు పెట్టుబడులకు భారత్ ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందన్న చంద్రబాబు తూర్పు తీరంలో ఏపీ ఒక ముఖద్వారం లాంటిదని ముఖ్యమంత్రి వ్యాఖ్య తమది డబుల్ ఇంజిన్, బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వమన్న మంత్రి నారా లోకేశ్ Read full story
Thu 18:39 ఇక విద్యా శాఖ మొత్తానికీ ఒకే డ్యాష్‌బోర్డు: మంత్రి నారా లోకేష్.కీలక ప్రకటన పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం హాజరు, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజనం వివరాలు డ్యాష్‌బోర్డులో అందుబాటు త్వరలో ప్రజలకు సైతం ఈ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెస్తామని స్పష్టీకరణ ఉత్తమ విధానాలకు కలెక్టర్లను మెంటార్లుగా నియమిస్తామన్న సీఎం చంద్రబాబు Read full story
Thu 18:38 యజువేంద్ర చాహల్ వేపింగ్ వివాదం: అసలేం జరిగింది? విమానంలో వేపింగ్ చేసినట్టు చాహల్ పై ఆరోపణలు అర్ష్‌దీప్ షూట్ చేసిన వీడియోలో నోటి దగ్గర ఏదో పెట్టుకున్నట్టు కనిపించిన వైనం వీడియో వివాదాస్పదం కావడంతో ఎడిట్ చేసి కొత్త వీడియో అప్‌లోడ్ చేసిన అర్ష్‌దీప్ Read full story
Thu 18:24 ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే అన్న త్రివిధ దళాలు దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని ఆపరేషన్ స్పష్టం చేసిందని వెల్లడి పాక్‌లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ ద్వారా సందేశమిచ్చామని వెల్లడి Read full story
Thu 18:21 కొల్లు రవీంద్ర చెత్త రాజకీయాలు చేస్తున్నారు: పేర్ని నాని హౌసింగ్ కాలనీలకు సంబంధించిన స్టీల్ తరలింపు వ్యవహారంపై మాటల యుద్ధం తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామన్న పేర్ని నాని వ్యక్తిగత విమర్శలు సరికాదని కొల్లు రవీంద్రకు హితవు Read full story
Thu 18:17 ఇక ఊరుకునేది లేదు... ఐపీఎల్ జట్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఐపీఎల్ జట్లలో జరుగుతున్న అక్రమాలపై బీసీసీఐ సీరియస్ జట్లతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారని ఆందోళన నిబంధనల కట్టడికి ప్రత్యేక అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ప్రకటన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్, సంజూ శాంసన్ ఘటనల ప్రస్తావన భవిష్యత్తులో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ Read full story
Thu 18:16 "తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్! టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ సోషల్ మీడియాలో సందడి విజయ్ అభిమానులను అలరిస్తున్న ఏఐ వీడియో ఇంకా విడుదల కాని జన నాయగన్ Read full story
Thu 17:51 సినిమా నుంచి అధికారం దాకా.. దక్షిణాది హీరోల పొలిటికల్ జర్నీ ఇదిగో! తమిళనాట నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సొంత పార్టీతో భారీ విజయం సాధించిన నటుడిగా విజయ్ గతంలో విజయకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటుల పార్టీల ప్రస్థానం దక్షిణాది రాజకీయాల్లో సినిమా నటులు పార్టీలు స్థాపించడం ఒక ప్రత్యేక ట్రెండ్ పవన్ కల్యాణ్ జనసేన 2024 ఎన్నికల్లో కీలక శక్తిగా ఆవిర్భావం Read full story
Thu 17:50 కీలక పరిణామం.. విజయ్ కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్ మ్యాజిక్ ఫిగర్ కు 5 స్థానాల దూరంలో నిలిచిన విజయ్ విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని మిత్ర పక్షాలకు చెప్పిన స్టాలిన్ Read full story
Thu 17:42 అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై చర్యలు లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే దోషి లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీషాంగ్ దోషి మరణశిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు వాయిదా Read full story