01 Wed 15:38 రాహుల్ గాంధీ ఓటు చోరీ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన ఎన్నికల సంఘం హర్యానాలో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు ఎస్ఐఆర్‌ను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈసీ అని ప్రశ్న హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు రాలేదని వెల్లడి
02 Thu 13:59 అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్ మైత్రివనం ప్రాంతంలో అగ్నిప్రమాదం తొలుత ఆటబొమ్మల దుకాణంలో మంటలు క్రమంగా కేఎస్‌ఆర్ కాంప్లెక్స్‌కు వ్యాప్తి ఎలాంటి ప్రాణనష్టం లేదని పోలీసుల వెల్లడి పొగ కమ్మేయడంతో నిలిచిపోయిన ట్రాఫిక్
03 Thu 13:49 ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక నిందితుడు అనంతబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు సాక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పెషల్ పీపీ
04 Thu 13:44 ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే, బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్ పార్టీపై శశి థరూర్ యువత ఆందోళనలు సమంజసమేనని శశిథరూర్ మద్దతు వ్యవస్థలో ఉంటూనే మార్పు కోసం పోరాడాలని పిలుపు ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచన సోషల్ మీడియా నిరసనలతోనే సమస్యలు తీరవని హితవు కాక్రోచ్ జనతా పార్టీపై థరూర్ వ్యాసం
05 Thu 13:36 జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను తమ భుజాలపై పెట్టారని వ్యాఖ్య
06 Thu 13:29 గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం దేశవ్యాప్త వర్షాకాలానికి ఆరంభం రైతుల్లో కొత్త ఆశలు జులై మధ్య నాటికి దేశమంతటా విస్తరించే అవకాశం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే వార్త
07 Thu 13:19 అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు! హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
08 Thu 12:56 ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
09 Thu 12:54 పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
10 Thu 12:27 థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2! రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్ రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్