బెంగళూరు శివారు గ్రామంలో 'పాకిస్థాన్ జిందాబాద్' వై-ఫై యూజర్ ఐడీ కలకలం
- యూజర్ ఐడీని చూసి నివ్వెరపోయిన కల్లుబాలు గ్రామస్థులు
- పోలీసులకు సమాచారం అందించిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
- దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన జిగాని పోలీసులు
సమాచారం అందుకున్న జిగానీ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 'పాకిస్థాన్ జిందాబాద్' అనే యూజర్ ఐడీకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆ వై-ఫై నెట్వర్క్ మూలం ఏమిటి? ఆ పేరును ఎవరు సృష్టించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.