ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అల్ ఖైదాతో లింకులు... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్
    01 Tue 10:23

    అల్ ఖైదాతో లింకులు... సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

    • పూణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసిన ఏటీఎస్
    • పాకిస్థాన్ అల్ ఖైదాతో సంబంధాల ఆరోపణలు
    • యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నట్టు గుర్తింపు
    • నిందితుడికి నవంబర్ 4 వరకు పోలీస్ కస్టడీ
    • ఇటీవల ఢిల్లీ, భోపాల్‌లోనూ ఐసిస్ సానుభూతిపరుల అరెస్ట్
  • ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు
    02 Thu 09:46

    ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు

    • ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం
    • గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా
    • ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు
    • అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలో పథకం రూపకల్పన
  • సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు
    03 Thu 09:31

    సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు

    • యూకేలోని లెస్టర్ నగరంలో కార్ ర్యాలీ, నృత్య ప్రదర్శనలతో అభిమానుల సందడి
    • సింగపూర్‌లో ‘టీమ్ జై బాలయ్య’ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు
    • సింగపూర్ వేడుకకు హాజరై బాలకృష్ణ సేవలను కొనియాడిన ప్రత్యేక అతిథి
    • రెండు దేశాల్లో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్
  • భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి
    04 Thu 09:27

    భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి

    • తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి
    • ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన
    • మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
  • కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!
    05 Thu 09:15

    కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం మినహాయింపు!

    • స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం
    • ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు
    • అధిక ఇథనాల్‌ ఇంధనాల వినియోగానికి ఊతం
    • ఇటీవలే పెట్రోల్‌ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
  • ఫీఫా ప్రపంచ కప్ 2026లో కలకలం.. మెస్సీ సహా అర్జెంటీనా జట్టు పాస్‌పోర్ట్ వివరాల లీక్!
    06 Thu 09:05

    ఫీఫా ప్రపంచ కప్ 2026లో కలకలం.. మెస్సీ సహా అర్జెంటీనా జట్టు పాస్‌పోర్ట్ వివరాల లీక్!

    • ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనా జట్టు డేటా లీక్
    • స్నేహపూర్వక మ్యాచ్ టీమ్ షీట్ కారణంగా భద్రతా లోపం
    • గుర్తింపు దొంగతనం ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు
    • మౌనంగా ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య
  • కూర్చొని చేసే ఈ సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్‌!
    07 Thu 08:52

    కూర్చొని చేసే ఈ సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్‌!

    • భోజనం తర్వాత షుగర్ పెరగడం సహజం
    • సోలియస్ పుష్-అప్‌ సులభమైన వ్యాయామం
    • చక్కెర పెరుగుదల 52 శాతం తగ్గొచ్చు
    • ఇన్సులిన్ స్పందన కూడా తగ్గే అవకాశం
    • 60 నుంచి 90 నిమిషాల తర్వాత చేయాలి
  • పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి రివార్డు
    08 Thu 08:43

    పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి రివార్డు

    • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్రమైన నిరసనలు, ఘర్షణలు
    • ఆందోళనలకు నేతృత్వం వహించిన నలుగురు నేతలపై రూ. కోటి రివార్డు
    • భద్రతా బలగాల చర్యల్లో పౌరులు, సిబ్బంది మృతి చెందినట్లు కథనాలు
    • కీలక నేతలను పట్టుకునేందుకు పీవోకే అధికారుల ముమ్మర గాలింపు
  • తమిళనాట ఉప ఎన్నికల సందడి.. సన్నాహాలు ప్రారంభించిన ఈసీ
    09 Thu 08:35

    తమిళనాట ఉప ఎన్నికల సందడి.. సన్నాహాలు ప్రారంభించిన ఈసీ

    • 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు
    • సన్నాహక ఏర్పాట్లు ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం
    • సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ స్థానం
    • అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మరో నాలుగు చోట్ల ఖాళీలు 
  • ఝార్ఖండ్‌లో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం.. కాంగ్రెస్ అభ్యంతరాల తిరస్కరణ
    10 Thu 08:34

    ఝార్ఖండ్‌లో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం.. కాంగ్రెస్ అభ్యంతరాల తిరస్కరణ

    • ఝార్ఖండ్‌ రాజ్యసభ బరిలో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం
    •  కాంగ్రెస్, జేఎంఎం లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
    •  ప్రస్తుతం ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా నత్వానీ
    •  బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నత్వానీ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV