ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించండి.. బెల్జియం కోర్టు కీలక తీర్పు
    Sat 09:32

    మేహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించండి.. బెల్జియం కోర్టు కీలక తీర్పు

    • మేహుల్ చోక్సీ అప్పగింతకు బెల్జియం కోర్టు ఆమోదం
    • తీర్పుపై 15 రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం
    • రూ.13,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో చోక్సీ ప్రధాన నిందితుడు
    • ముంబై జైలులో యూరోపియన్ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పిస్తామని హామీ
    • గత నాలుగు నెలలుగా బెల్జియం జైలులోనే ఉన్న చోక్సీ
    Read full story
  • సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద
    Fri 10:16

    సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద

    • కర్నూలు జిల్లా ఆలూరులో ఘటన  
    • అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడిన మహిళ
    • ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
    Fri 10:11

    ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్

    • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్ రెడ్డి
    • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం
    • బీఆర్ఎస్‌లో చేరిక తేదీపై స్పష్టత రానున్నట్టు సమాచారం
    • ఇప్ప‌టికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
    Read full story
  • మార్కెట్లకు శుక్రవారం జోష్.. 77,000 దాటిన సెన్సెక్స్
    Fri 10:02

    మార్కెట్లకు శుక్రవారం జోష్.. 77,000 దాటిన సెన్సెక్స్

    • భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 77,000, నిఫ్టీ 23,900 మార్కులను దాటి ట్రేడింగ్
    • అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు మార్కెట్‌కు బలం
    • విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతున్నా, దేశీయ సంస్థల నుంచి మద్దతు
    • ఐటీ మినహా బ్యాంకింగ్, రియల్టీ, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు
    Read full story
  • యనమలకు స్టెంట్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న టీడీపీ నేత
    Fri 10:01

    యనమలకు స్టెంట్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న టీడీపీ నేత

    • టీడీపీ సీనియర్ నేత యనమలకు అస్వస్థత
    • హైదరాబాద్ ఆస్పత్రిలో గుండెకు స్టెంట్ అమరిక
    • తన ఆరోగ్యం నిలకడగా ఉందని యనమల వెల్లడి
    • వదంతులు నమ్మవద్దని కార్యకర్తలకు సూచన
    • త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ప్రకటన
    Read full story
  • లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు.. ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత
    Fri 09:59

    లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు.. ఇజ్రాయెల్‌లో సైరన్ల మోత

    • లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం
    • ప్రమాదంలో అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం 
    • హర్మూజ్ జలసంధిపై పట్టు బిగిస్తున్న ఇరాన్
    • ఓవైపు దాడులు, మరోవైపు కొనసాగుతున్న దౌత్య చర్చలు
    • దాడులు తగ్గించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన
    Read full story
  • ‘ఐరన్ లెగ్’ విమర్శలపై కృతి శెట్టి ఆవేదన.. నయనతార అండగా నిలిచారన్న యంగ్ బ్యూటీ
    Fri 09:57

    ‘ఐరన్ లెగ్’ విమర్శలపై కృతి శెట్టి ఆవేదన.. నయనతార అండగా నిలిచారన్న యంగ్ బ్యూటీ

    • ‘ఐరన్ లెగ్’ విమర్శలపై ఆవేదన వ్యక్తం చేసిన కృతి శెట్టి
    • సినిమా ఫలితం పూర్తిగా తన చేతిలో ఉండదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • కష్టకాలంలో నయనతార ఫోన్ చేసి అండగా నిలిచారని వెల్లడి
    • ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’లో నోమోఫోబియాతో బాధపడే యువతిగా నటన
    • పదేళ్ల తర్వాతే పెళ్లి.. ప్రస్తుతం కెరీర్‌పైనే ఫోకస్ అన్న యంగ్ హీరోయిన్‌
    Read full story
  • అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్‌ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్
    Fri 09:55

    అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్‌ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్

    • మొదటి భార్య రీనా దత్తా పిల్లలతో వెళ్లిపోయాక తీవ్ర మనోవేదనకు గురయ్యానన్న ఆమిర్ 
    • ఆ సమయంలో భావోద్వేగాలను తట్టుకోలేక మద్యానికి బానిసనయ్యానని వెల్లడి
    • ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఒక ఫుల్‌ బాటిల్ మద్యం తాగేవాడినని ఒప్పుకున్న ఆమిర్ ఖాన్
    • ఒక షోలో మాట్లాడుతూ తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి వివరణ
    Read full story
  • చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్!
    Fri 09:48

    చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్!

    • మూడు నెలల క్రితం చోరీకి గురైన బైక్‌కు చలాన్
    • చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యజమాని
    • వైరల్ కావడంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు
    • పోలీసుల అదుపులో రైడర్, బైక్
    • చోరీ వాహనాలకు చలాన్ల జారీపై నెటిజన్ల ప్రశ్నలు
    Read full story
  • రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్‌ వాసి అరెస్ట్
    Fri 09:31

    రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్‌ వాసి అరెస్ట్

    • నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యల కేసులో మరో అరెస్ట్
    • ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో దూషణలకు పాల్పడిన నిందితుడు
    • విశాఖలో ఇదాదాసు అప్పారావును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
    • వారం రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ వేధింపులపై ఇది రెండో అరెస్ట్
    • సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV