-
పదో తరగతి పాస్ మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం
- 35 మార్కులు కాదు.. 33 మార్కులు వస్తే పాస్
- విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే నిర్ణయం
- కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప వెల్లడి
-
వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్
- సూరత్‌లో కత్తులతో తిరుగుతున్న ఆరుగురి అరెస్ట్
- వైరల్ వీడియోతో అప్రమత్తమై ఛేజ్ చేసిన పోలీసులు
- నిందితుల్లో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉన్నట్లు గుర్తింపు
- ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు
-
పుదుచ్చేరి సీఎం ఆస్తులు ఎంతో తెలుసా?
- రూ.27.99 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్న సీఎం రంగస్వామి
- రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సీఎం
- రూ.8 కోట్ల విలువైన స్థలంతో పాటు పూర్వీకుల ఆస్తుల వెల్లడి
- రూ.35 లక్షల అప్పులు ఉన్నట్లు పేర్కొన్న రంగసామి
-
పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు
- పశ్చిమగోదావరి మత్స్యకారుల వలకు చిక్కిన రెండు కచ్చిడి చేపలు
- అంతర్వేది హార్బర్‌లో వేలం.. ఒక చేపకు రూ.1.20 లక్షల రికార్డు ధర
- ఔషధాల తయారీలో వినియోగించడంతో ఈ చేపలకు భారీ డిమాండ్
- ఆడ చేపలు కావడంతో తక్కువ ధర.. మగ చేపకు రూ.4 లక్షలకు పైనే
- విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో కొనుగోలుకు వ్యాపారుల పోటీ
-
మురళీధరన్ బౌలింగ్.. ధోనీ కీపింగ్.. సిక్సర్‌తో ముగించిన సంజు శాంసన్
- ఐపీఎల్ 2026కు ముందు చెన్నైలో సీఎస్‌కే ఫ్యాన్స్ ఈవెంట్
- దిగ్గజ బౌలర్ మురళీధరన్ బౌలింగ్‌లో స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ
- సిక్సర్‌తో బదులిచ్చిన చెన్నై కొత్త ఆటగాడు సంజు శాంసన్
- ప్రపంచకప్ విజేతలను సత్కరించిన మహేంద్ర సింగ్ ధోనీ
- గత వైఫల్యాన్ని మరిచి ఆరో టైటిల్‌పై గురిపెట్టిన సీఎస్‌కే
-
పీఎస్ఎల్ కు ఐపీఎల్ సెగ.. మధ్యలోనే పాక్ లీగ్ వదులుతున్న స్టార్ ప్లేయర్లు
- ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడుతున్న విదేశీ స్టార్లు
- మధ్యలోనే ఆటగాళ్లు వెళ్లిపోవడంతో ఫ్రాంచైజీల ఆందోళన
- కోట్లు కురిపించే ఐపీఎల్‌కే ఆటగాళ్ల మొదటి ప్రాధాన్యం
- కీలక దశలో కళ తప్పుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్
- ఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో పాక్ క్రికెట్ బోర్డు
-
చంద్రబాబు కృషికి ఇదే నిదర్శనం: కేంద్రమంతి కుమారస్వామి
- సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశంసలు
- అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన
- ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ సంయుక్తంగా పరిశ్రమ ఏర్పాటు
- రూ.1.47 లక్షల కోట్లతో 65 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యం
-
ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
- ఏప్రిల్ రెండో వారంలో ఫలితాల వెల్లడికి సన్నాహాలు
- చేతిరాత బాగోలేదని మార్కులు తగ్గించవద్దని స్పష్టమైన ఆదేశం
- మూల్యాంకనంలో పొరపాట్లు చేస్తే భారీ జరిమానాలు, డీబార్
- రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ
-
పవన్ డబుల్ ధమాకా.. ఒకవైపు పొలిటికల్ థ్రిల్లర్.. మరోవైపు కమర్షియల్ ఎంటర్‌టైనర్!
- 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ తర్వాత పవన్ కొత్త ప్రాజెక్టులు
- దర్శకుడు దేవా కట్టాతో ఓ పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్
- పవన్ రాజకీయ భావజాలానికి అద్దం పట్టేలా సినిమా కథ
- సురేందర్ రెడ్డితోనూ ఓ భారీ కమర్షియల్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్
- రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం
-
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. నౌక దాటాలంటే రూ.16 కోట్లు కట్టాల్సిందే!
- హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి భారీ రుసుము ప్రతిపాదన
- ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలుకు ఇరాన్ ప్లాన్
- యుద్ధ వ్యయాల భర్తీకే ఈ నిర్ణయమంటున్న ఇరాన్
- అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలపై తీవ్ర ప్రభావం తప్పదని ఆందోళన
- ఇరాన్ చర్యను వ్యతిరేకిస్తున్న అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్