Mon 16:42 దగ్గుమందుతో చిన్నారుల మృతి.. తమిళనాడులో కోల్డ్‌రిఫ్ కంపెనీ మూసివేత అనుమతులు రద్దు చేసినట్లు తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ విభాగం వెల్లడి రాష్ట్రంలోని ఇతర ఔషధ తయారీ సంస్థల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం ఇదిమరకే కంపెనీ యజమానిని అరెస్టు చేసిన దర్యాప్తు బృందం Read full story
Sat 20:02 భవిష్యత్తులో యుద్ధాలు ఇలా ఉంటాయి: సీడీఎస్ అనిల్ చౌహాన్ భవిష్యత్ యుద్ధాలు బహుముఖంగా ఉంటాయన్న సీడీఎస్ షిర్డీలో ఎన్ఐబీఈ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రారంభం రక్షణ తయారీ, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా మారనున్న షిర్డీ ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లదే భవిష్యత్ యుద్ధాల్లో కీలకపాత్ర రూ.38,000 కోట్లు దాటిన భారత రక్షణ ఎగుమతులు Read full story
Sat 19:52 లండన్ వెళ్లొచ్చినా సైకో తత్వం పోలేదు: అనగాని సత్యప్రసాద్ రాజారెడ్డి రాజ్యాంగం, హత్యల చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్న అనగాని గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడారని ఆరోపణ తల్లినీ, చెల్లినీ తరిమేసిన వ్యక్తిత్వం ఆయనదని వ్యాఖ్య Read full story
Sat 19:32 లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇదే లాస్ట్ చాన్స్! ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే పంజాబ్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ లక్నోతో కీలక పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ వరుసగా ఆరు ఓటములతో క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన స్థితిలో పంజాబ్ విజయంతో సీజన్‌కు వీడ్కోలు పలకాలని చూస్తున్న లక్నో Read full story
Sat 19:17 రాజమండ్రిలో పవన్ టూర్... ఎల్లుండి పడవ ప్రయాణం! రేపు సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకోనున్న పవన్ కల్యాణ్ రేపు సాయంత్రం అక్కడే బస పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించనున్న పవన్ కల్యాణ్ Read full story
Sat 18:56 35 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ కు వీడ్కోలు పలుకుతున్న విండోస్ 95 రూపకర్త మైక్రోసాఫ్ట్ కన్స్యూమర్ చీఫ్ యూసుఫ్ మెహదీ 35 ఏళ్ల తర్వాత నిష్క్రమణ వచ్చే ఏడాది జూన్ వరకు కంపెనీలో కొనసాగింపు విండోస్ 95, బింగ్, ఎక్స్‌బాక్స్ ఆవిష్కరణలలో కీలక పాత్ర పోషించిన మెహదీ ఏఐపై కంపెనీ దృష్టి సారిస్తున్న వేళ జరుగుతున్న నాయకత్వ మార్పు Read full story
Sat 18:55 చర్లపల్లి-తిరుపతి మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు... టైమింగ్స్ ఇవిగో! రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన నల్గొండ - కడప మార్గంలో ప్రయాణించనున్న రైలు ఈ నెల 28న ప్రారంభం కానున్న తిరుపతి - చర్లపల్లి రైలు Read full story
Sat 18:44 'పెద్ది' సెన్సార్ పూర్తి... రన్‌టైమ్ కాస్త ఎక్కువే! రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెన్సార్ పూర్తి చిత్రానికి U/A 16+ సర్టిఫికెట్ జారీ 3 గంటల 9 నిమిషాల భారీ నిడివి ఖరారు జూన్ 4న సినిమా విడుదల Read full story
Sat 18:25 జగన్ ఆ నింద నుంచి తప్పించుకునేందుకే శాంతిదూత ముసుగు ధరించాడు: సీఎం రమేష్ పయ్యావుల కేశవ్ తో కలిసి సీఎం రమేష్ ప్రెస్ మీట్ మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు శాంతిదూత ముసుగు వేసుకుని జగన్ కొత్త నాటకానికి తెరలేపారని వ్యాఖ్యలు జగన్ తాత రాజారెడ్డిపై అధికారికంగా రౌడీ షీట్ ఉందని వెల్లడి వివేకా హత్యపై ఓపెన్ పోల్ పెడితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ Read full story
Sat 18:12 భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా విదేశాంగమంత్రి... ఇరాన్ చురక భారతీయల నుంచి సభ్యత నేర్చుకోవాలని వ్యాఖ్య భారతీయులలో మర్యాద కనిపిస్తుందన్న ఇరాన్ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం పోస్టు Read full story