ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ యువతకు లక్ష విదేశీ కొలువులు... మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
    Thu 19:10

    ఏపీ యువతకు లక్ష విదేశీ కొలువులు... మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

    • ఓంక్యాప్ ద్వారా ఐదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం
    • యూరప్ దేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో యువతకు ప్రత్యేక శిక్షణ
    • మిషన్ మోడ్ లో 83 ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు చర్యలు
    • ఐటీఐల ఆధునీకరణకు రూ.322 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
    • రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నామ్ టెక్ సంసిద్ధత
    Read full story
  • 'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు
    Thu 22:09

    'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు

    • ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం
    • మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానం
    • మహానాడును పండుగలా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
    • ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం
    • ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించాలని ఆదేశం
    Read full story
  • తినడం రాంగ్ టైమ్ లోనే, పడుకోవడం రాంగ్ టైమ్ లోనే... భారతీయుల డైలీ రొటీన్ పై ఓ వైద్యుడి ఆసక్తికర విశ్లేషణ
    Thu 22:01

    తినడం రాంగ్ టైమ్ లోనే, పడుకోవడం రాంగ్ టైమ్ లోనే... భారతీయుల డైలీ రొటీన్ పై ఓ వైద్యుడి ఆసక్తికర విశ్లేషణ

    • ఆధునిక జీవనశైలితో భారతీయుల ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణుల హెచ్చరిక
    • సరైన సమయంలో తినకపోవడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం ప్రధాన కారణాలు
    • రాత్రి 9 తర్వాత భోజనం, ప్రాసెస్డ్ ఫుడ్ అత్యంత ప్రమాదకరమని సూచన
    • తగినంత నీరు, ఫైబర్ తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడంతో తీవ్ర సమస్యలు
    • ఆరోగ్యకర జీవనశైలికి వైద్యులు సూచించిన కీలక మార్పులు
    Read full story
  • జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్
    Thu 21:49

    జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్

    • దీపం పథకంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల ఆరోపణ
    • మధ్యాహ్న భోజనం బియ్యంపై విమర్శలు అవగాహనారాహిత్యంతో చేసినవేనని వ్యాఖ్య
    • స్పెషల్ ఫ్లైట్లపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు.. రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శ
    • 5 కిలోమీటర్ల దూరం కోసం హెలికాప్టర్ వాడిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా
    • అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించకుండా సీఎంపై వ్యాఖ్యలు సరికాదని ఖండన
    Read full story
  • గుజరాత్ టాపార్డర్ ఊచకోత... సీఎస్కే ముందు భారీ టార్గెట్
    Thu 21:36

    గుజరాత్ టాపార్డర్ ఊచకోత... సీఎస్కే ముందు భారీ టార్గెట్

    • చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు
    • నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన జీటీ
    • గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ అద్భుత హాఫ్ సెంచరీలు
    • తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు
    • గుజరాత్ బ్యాటర్ల ధాటికి తేలిపోయిన చెన్నై బౌలర్లు
    Read full story
  • పొలిటికల్ ఎంట్రీపై తిరుగులేని క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
    Thu 21:24

    పొలిటికల్ ఎంట్రీపై తిరుగులేని క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

    • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసిన రామ్ చరణ్
    • చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ కావడమే తన లక్ష్యమని వెల్లడి
    • 'పెద్ది' తన కెరీర్‌లో ఎంతో నిజాయతీగా చేసిన చిత్రమని వ్యాఖ్య
    • డూప్ లేకుండా స్టంట్స్ చేయడం తనకిష్టమని, తండ్రే స్ఫూర్తి అని వెల్లడి
    • బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
    Read full story
  • కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
    Thu 21:15

    కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

    • కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
    • విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
    • కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి
    • కడప నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్
    Read full story
  • ప్రాఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసు నమోదు
    Thu 21:07

    ప్రాఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసు నమోదు

    • టీవీ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
    • అమిత్ షా, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలంటూ జనసేన ఫిర్యాదు
    • కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
    • నాగేశ్వర్‌తో పాటు సంబంధిత టీవీ ఛానెల్‌పైనా కేసు
    Read full story
  • రాధానగర్ బీచ్... ఆసియాలోని బెస్ట్ బీచ్‌ల్లో ఒకటి... ఎక్కడ ఉందో తెలుసా?
    Thu 20:51

    రాధానగర్ బీచ్... ఆసియాలోని బెస్ట్ బీచ్‌ల్లో ఒకటి... ఎక్కడ ఉందో తెలుసా?

    • ఆసియాలోనే ఉత్తమ బీచ్‌లలో ఒకటిగా రాధానగర్
    • ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, గిన్నిస్ రికార్డు గుర్తింపు
    • అండమాన్‌లోని స్వరాజ్ ద్వీప్‌లో ఉన్న సుందరమైన తీరం
    • ప్రశాంతత, సూర్యాస్తమయ వీక్షణకు ప్రసిద్ధి
    • అక్టోబర్ నుంచి మే వరకు సందర్శనకు అత్యంత అనుకూలం
    Read full story
  • భోజ్‌పురి నటులతో సరికొత్త రియాలిటీ షో... టాస్కులు ఉండవు, ఎలిమినేషన్లు ఉండవు!
    Thu 20:43

    భోజ్‌పురి నటులతో సరికొత్త రియాలిటీ షో... టాస్కులు ఉండవు, ఎలిమినేషన్లు ఉండవు!

    • జియోహాట్‌స్టార్, కలర్స్ టీవీలో 'భోజ్‌పురి బవాల్' అనే కొత్త షో
    • పవన్ సింగ్, దినేష్ లాల్, ఆమ్రపాలి దూబే వంటి భోజ్‌పురి అగ్రతారల నిజ జీవితాల ఆవిష్కరణ
    • టాస్కులు, ఎలిమినేషన్లు లేని సరికొత్త 'ఫాలో రియాలిటీ' ఫార్మాట్
    • స్టార్ల కెరీర్, కుటుంబం, వివాదాలు అన్నీ ఈ షోలో చూపించనున్న వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV